Sri Narasimha Dwadasa Nama Stotram pdf download – శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం

అస్య శ్రీనృసింహ ద్వాదశనామ స్తోత్ర మహామంత్రస్య వేదవ్యాసో భగవాన్ ఋషిః, అనుష్టుప్ ఛందః శ్రీలక్ష్మీనృసింహో దేవతా శ్రీలక్ష్మీనృసింహ ప్రీత్యర్థే జపే వినియోగః |
ప్రథమం తు మహాజ్వాలో ద్వితీయం తూగ్రకేసరీ |
తృతీయం వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః || 1 ||
పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః |
సప్తమో యాతుహంతా చ అష్టమో దేవవల్లభః || 2 ||
తతః ప్రహ్లాదవరదో దశమోఽనంతహస్తకః | [నవం] ఏకాదశో మహారుద్రః ద్వాదశో దారుణస్తథా || 3 ||
ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః |
మంత్రరాజ ఇతి ప్రోక్తం సర్వపాపవినాశనం || 4 ||
క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం |
రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే || 5 ||
గిరిగహ్వారకారణ్యే వ్యాఘ్రచోరామయాదిషు |
రణే చ మరణే చైవ శమదం పరమం శుభం || 6 ||
శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధిబంధనాత్ |
ఆవర్తయన్ సహస్రం తు లభతే వాంఛితం ఫలం || 7 ||
ఇతి శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment