Sri Narasimha Dvatrimshat Beejamala Stotram pdf download – శ్రీ నృసింహ ద్వాత్రింశద్బీజమాలా స్తోత్రం

✅ Fact Checked

ఉద్గీతాఢ్యం మహాభీమం త్రినేత్రం చోగ్రవిగ్రహం |
ఉజ్జ్వలం తం శ్రియాజుష్టం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 1 ||
గ్రంథాంత వేద్యం దేవేశం గగనాశ్రయ విగ్రహం |
గర్జనాత్రస్త విశ్వాండం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 2 ||
వీథిహోత్రేక్షణం వీరం విపక్షక్షయదీక్షితం |
విశ్వంబరం విరూపాక్షం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 3 ||
రంగనాథం దయానాథం దీనబంధుం జగద్గురుం |
రణకోలాహలం ధీరం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 4 ||
మంత్రరాజాసనారూఢం మార్తాండోజ్జ్వల తేజసం |
మణిరత్నకిరీటాఢ్యం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 5 ||
హాహాహూహ్వాది గంధర్వైః స్తూయమానపదాంబుజం |
ఉగ్రరూపధరం దేవం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 6 ||
విధివేదప్రదం వీరం విఘ్ననాశం రమాపతిం |
వజ్రఖడ్గధరం ధీరం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 7 ||
విష్ణుశబ్ధదలస్తంభం దుష్టరాక్షసనాశనం |
దుర్నిరీక్షం దురాధర్షం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 8 ||
జ్వలత్పావకసంకాశం జ్వాలామాలాముఖాంబుజం |
దారిద్ర్యనాశనం శ్రీ తం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 9 ||
లం బీజం దేవతానాథం దీర్ఘవృత్త మహాభుజం |
లక్ష్ంయాలింగిత వక్షస్కం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 10 ||
తంత్రీభూజ జగత్కృత్స్నం ధర్మవైకుంఠనాయకం |
మంత్రజాపక సాన్నిధ్యం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 11 ||
సర్వాండకోశమాలాఢ్యం సర్వాండాంతరవాసినం |
అష్టాస్యకంఠభేరండం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 12 ||
తోమరాంకుశ వజ్రాణాం సమదంష్ట్రైర్ముఖైః స్థితం |
శత్రుక్షయకరం వ్యాఘ్రం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 13 ||
మునిమానససంచారం భుక్తిముక్తిఫలప్రదం |
హయాస్యం జ్ఞానదాతారం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 14 ||
కం శబ్ద కంకణోపేతం కమలాయతలోచనం |
సర్వైశ్వర్యప్రదం క్రోడం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 15 ||
నృలోకరక్షణపరం భూతోచ్చాటన తత్పరం |
ఆంజనేయముఖం వీరం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 16 ||
సితవర్ణం దీర్ఘనాసం నాగాభరణభూషితం |
గరుడాస్యం మహాధీరం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 17 ||
ంహం ంహం ంహం శబ్దసహితం మానవారాధనోత్సుకం |
భల్లూకవక్త్రం భీతిఘ్నం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 18 ||
భీమాక్షనాసికోపేతం వేదగ్రహణతత్పరం |
ధరణీధృతముత్సంగం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 19 ||
షడ్వక్త్రపూజితాంఘ్ర్యబ్జం ధృష్టకోద్ధృతమండలం |
కోమలాంగం మహాసత్వం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 20 ||
ణంకారకింకిణీజాలం జ్ఞానమూర్తిం ధరాపతిం |
వరాహాంగం ముదారాంగం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 21 ||
భయఘ్నం సర్వభూతానాం ప్రహ్లాదాభీష్టదాయినం |
నృసింహస్తంభసంబోధ్యం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 22 ||
ద్రవ్యయాంచాపరం విప్రం బలిమానముషం హరిం |
వామనం రూపమాస్థాయ శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 23 ||
మృత్యురూపం క్షత్రియాణాం ముగ్ధస్నిగ్ధముఖాంబుజం |
జామదగ్న్యం పరం దేవం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 24 ||
ద్యుం శబ్దయుక్తకోదండం దుష్టరావణమర్దనం |
రామం కమలపత్రాక్షం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 25 ||
మృదంగగీతప్రణవశ్రవణాసక్తమానసం |
బలరామం హలధరం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 26 ||
ద్యుం ద్యుం ద్యుం ద్యుం వేణునాదం బ్రహ్మరుద్రాదిసేవితం |
యశోదాతనయం కృష్ణం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 27 ||
నలినాక్షం అగ్నిరూపం ంలేచ్ఛనాశనతత్పరం |
జ్వాలామాలాపూరితాంగం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 28 ||
మానాయకం మహాసత్వం మమాభీష్టప్రదాయకం |
మద్రక్షణపరం శాంతం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 29 ||
మృత్యుటంకారసంయుక్తం శార్ఙ్గధన్వానమీశ్వరం |
సద్వస్త్రాభరణోపేతం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 30 ||
యన్నామస్మరణాత్ సర్వభూతవేతాలరాక్షసాః |
శత్రవః ప్రలయం యాంతి శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 31 ||
హం బీజనాదం సర్వేశం శరణం వరయాంయహం |
ఉపాయభూతం లక్ష్మీశం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || 32 ||
ఫలశ్రుతిః |
భరద్వాజకృతం స్తోత్రం మంత్రజార్ణవసంభవం |
సకృత్పఠనమాత్రేణ సర్వదుఃఖవినాశనం || 1 ||
రాజవశ్యం జగద్వశ్యం సర్వవశ్యం భవేద్ధ్రువం |
భూతప్రేతపిశాచాది వ్యాధి దుర్భిక్షతస్కరాః || 2 ||
దూరాదేవ ప్రణశ్యంతి సత్యం సత్యం న సంశయః |
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం || 3 ||
సర్వార్థీ సర్వమాప్నోతి మోక్షార్థీ మోక్షమాప్నుయాత్ |
యం యం కామయతే చిత్తం తం తం ప్రాప్నోతి నిశ్చయం || 4 ||
ఇతి శ్రీభరద్వాజముని కృతం శ్రీ నృసింహ ద్వాత్రింశద్బీజమాలా స్తోత్రం |

Also Read  Mangalam Govindunaku pdf download – మంగళము గోవిందునకు

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment