Sri Naga Stotram (Nava Naga Stotram) pdf download – శ్రీ నాగ స్తోత్రం (నవనాగ స్తోత్రం)

✅ Fact Checked

అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం |
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా || 1 ||
ఫలశృతి |
ఏతాని నవ నామాని నాగానాం చ మహాత్మనాం |
సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతఃకాలే విశేషతః || 2 ||
సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః |
సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీ భవేత్ || 3 ||
సర్పదర్శనకాలే వా పూజాకాలే చ యః పఠేత్ |
తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ || 4 || [సర్ప] ఓం నాగరాజాయ నమః ప్రార్థయామి నమస్కరోమి ||


Also Read  Sri Manasa Devi Mula Mantram pdf download – శ్రీ మనసా దేవీ మూలమంత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment