త్వామతీంద్రియమవ్యక్తమక్షరం నిర్గుణం విభుం |
ధ్యానాసాధ్యం చ సర్వేషాం పరమాత్మానమీశ్వరం || 1 ||
స్వేచ్ఛామయం సర్వరూపం స్వేచ్ఛారూపధరం పరం |
నిర్లిప్తం పరమం బ్రహ్మ బీజరూపం సనాతనం || 2 ||
స్థూలాత్ స్థూలతరం ప్రాప్తమతిసూక్ష్మమదర్శనం |
స్థితం సర్వశరీరేషు సాక్షిరూపమదృశ్యకం || 3 ||
శరీరవంతం సగుణమశరీరం గుణోత్కరం |
ప్రకృతేః ప్రకృతీశం చ ప్రాకృతం ప్రకృతేః పరం || 4 ||
సర్వేశం సర్వరూపం చ సర్వాంతకరమవ్యయం |
సర్వాధారం నిరాధారం నిర్వ్యూహం స్తౌమి కిం విభుం || 5 ||
అనంతః స్తవనేఽశక్తోఽశక్తా దేవీ సరస్వతీ |
యం వా స్తోతుమశక్తశ్చ పంచవక్త్రః షడాననః || 6 ||
చతుర్ముఖో వేదకర్తా యం స్తోతుమక్షమః సదా |
గణేశో న సమర్థశ్చ యోగీంద్రాణాం గురోర్గురుః || 7 ||
ఋషయో దేవతాశ్చైవ మునీంద్రమనుమానవాః |
స్వప్నే తేషామదృశ్యం చ త్వామేవం కిం స్తువంతి తే || 8 ||
శ్రుతయః స్తవనేఽశక్తాః కిం స్తువంతి విపశ్చితః |
విహాయైవం శరీరం చ బాలో భవితుమర్హసి || 9 ||
వసుదేవకృతం స్తోత్రం త్రిసంధ్యం యః పఠేన్నరః |
భక్తిం దాస్యమవాప్నోతి శ్రీకృష్ణచరణాంబుజే || 10 ||
విశిష్టపుత్రం లభతే హరిదాసం గుణాన్వితం |
సంకటం నిస్తరేత్తూర్ణం శత్రుభీతేః ప్రముచ్యతే || 11 ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే సప్తమోఽధ్యాయే వసుదేవకృత శ్రీ కృష్ణ స్తోత్రం |
Sri Krishna Stotram (Vasudeva krutam) pdf download – శ్రీ కృష్ణస్తోత్రం (వసుదేవ కృతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



