Sri Krishna Bhujanga Prayata Ashtakam pdf download – శ్రీ కృష్ణ భుజంగప్రయాతాష్టకం

సదా గోపికామండలే రాజమానం
లసన్నృత్యబంధాదిలీలానిదానం |
గలద్దర్పకందర్పశోభాభిదానం
భజే నందసూనుం సదానందరూపం || 1 ||
వ్రజస్త్రీజనానందసందోహసక్తం
సుధావర్షివంశీనినాదానురక్తం |
త్రిభంగాకృతి స్వీకృతస్వీయభక్తం
భజే నందసూనుం సదానందరూపం || 2 ||
స్ఫురద్రాసలీలావిలాసాతిరంయం
పరిత్యక్తగేహాదిదాసైకగంయం |
విమానస్థితాశేషదేవాదినంయం
భజే నందసూనుం సదానందరూపం || 3 ||
స్వలీలారసానందదుగ్ధోదమగ్నం
ప్రియస్వామినీబాహుకంఠైకలగ్నం |
రసాత్మైకరూపాఽవబోధం త్రిభంగం
భజే నందసూనుం సదానందరూపం || 4 ||
రసామోదసంపాదకం మందహాసం
కృతాభీరనారీవిహారైకరాసం |
ప్రకాశీకృతస్వీయనానావిలాసం
భజే నందసూనుం సదానందరూపం || 5 ||
జితాఽనంగసర్వాంగశోభాభిరామం
క్షపాపూరితస్వామినీవృందకామం |
నిజాధీనతావర్తిరామాతివామం
భజే నందసూనుం సదానందరూపం || 6 ||
స్వసంగీకృతానంతగోపాలబాలం
వృతస్వీయగోపీమనోవృత్తిపాలం |
కృతానంతచౌర్యాదిలీలారసాలం
భజే నందసూనుం సదానందరూపం || 7 ||
ధృతాద్రీశగోవర్ధనాధారహస్తం
పరిత్రాతగోగోపగోపీసమస్తం |
సురాధీశసర్వాదిదేవప్రశస్తం
భజే నందసూనుం సదానందరూపం || 8 ||
ఇతి శ్రీహరిరాయాచార్య విరచితం శ్రీ కృష్ణ భుజంగప్రయాతాష్టకం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment