Sri Krishna Stotram (Mohini Kritam) pdf download – శ్రీ కృష్ణ స్తోత్రం (మోహినీ కృతం)

సర్వేంద్రియాణాం ప్రవరం విష్ణోరంశం చ మానసం |
తదేవ కర్మణాం బీజం తదుద్భవ నమోఽస్తు తే || 1 ||
స్వయమాత్మా హి భగవాన్ జ్ఞానరూపో మహేశ్వరః |
నమో బ్రహ్మన్ జగత్ స్రష్టస్తదుద్భవ నమోఽస్తు తే || 2 ||
సర్వాజిత జగజ్జేతర్జీవజీవమనోహర |
రతిబీజ రతిస్వామిన్ రతిప్రియ నమోఽస్తు తే || 3 ||
శశ్వద్యోషిదధిష్ఠాన యోషిత్ప్రాణాధికప్రియః |
యోషిద్వాహన యోషాస్త్ర యోషిద్బంధో నమోఽస్తు తే || 4 ||
పతిసాధ్యకరాశేషరూపాధార గుణాశ్రయ |
సుగంధివాతసచివ మధుమిత్ర నమోఽస్తు తే || 5 ||
శశ్వద్యోనికృతాధార స్త్రీసందర్శనవర్ధన |
విదగ్ధానాం విరహిణాం ప్రాణాంతక నమోఽస్తు తే || 6 ||
అకృపా యేషు తేఽనర్థస్తేషాం జ్ఞానవినాశనం |
అనూహరూప భక్తేషు కృపాసింధో నమోఽస్తు తే || 7 ||
తపస్వినాం చ తపసాం విఘ్నబీజావలీలయా |
మనః సకామం ముక్తానాం కర్తుం శక్త నమోఽస్తు తే || 8 ||
తపః సాధ్యాశ్చాఽఽరాధ్యాశ్చ సదైవం పాంచభౌతికాః |
పంచేంద్రియకృతాధారం పంచబాణ నమోఽస్తు తే || 9 ||
మోహినీత్యేవముక్త్వా తు మనసా సా విధేః పురః |
విరరామ నంరవక్త్రా బభూవ ధ్యానతత్పరా || 10 ||
ఉక్తం మాధ్యందినే కాంతే స్తోత్రమేతన్మనోహరం |
పురా దుర్వాససా దత్తం మోహిన్యై గంధమాదనే || 11 ||
స్తోత్రమేతన్మహాపుణ్యం కామీ భక్త్యా యదా పఠేత్ |
అభీష్టం లభతే నూనం నిష్కళంకో భవేద్ధ్రువం || 12 ||
చేష్టాం న కురుతే కామః కదాచిదపి తం ప్రియం |
భవేదరోగీ శ్రీయుక్తః కామదేవసమప్రభః |
వనితాం లభతే సాధ్వీం పత్నీం త్రైలోక్యమోహినీం || 13 ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే ఏకత్రింశోఽధ్యాయే మోహినీకృత శ్రీ కృష్ణ స్తోత్రం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment