Sri Krishna Stotram (Indra Kritam) pdf download – శ్రీ కృష్ణ స్తోత్రం (ఇంద్ర కృతం)

అక్షరం పరమం బ్రహ్మ జ్యోతీరూపం సనాతనం |
గుణాతీతం నిరాకారం స్వేచ్ఛామయమనంతకం || 1 ||
భక్తధ్యానాయ సేవాయై నానారూపధరం వరం |
శుక్లరక్తపీతశ్యామం యుగానుక్రమణేన చ || 2 ||
శుక్లతేజః స్వరూపం చ సత్యే సత్యస్వరూపిణం |
త్రేతాయాం కుంకుమాకారం జ్వలంతం బ్రహ్మతేజసా || 3 ||
ద్వాపరే పీతవర్ణం చ శోభితం పీతవాససా |
కృష్ణవర్ణం కలౌ కృష్ణం పరిపూర్ణతమం ప్రభుం || 4 ||
నవధారాధరోత్కృష్టశ్యామసుందరవిగ్రహం |
నందైకనందనం వందే యశోదానందనం ప్రభుం || 5 ||
గోపికాచేతనహరం రాధాప్రాణాధికం పరం |
వినోదమురళీశబ్దం కుర్వంతం కౌతుకేన చ || 6 ||
రూపేణాప్రతిమేనైవ రత్నభూషణభూషితం |
కందర్పకోటిసౌందర్యం బిభ్రతం శాంతమీశ్వరం || 7 ||
క్రీడంతం రాధయా సార్ధం బృందారణ్యే చ కుత్రచిత్ |
కుత్రచిన్నిర్జనేఽరణ్యే రాధావక్షః స్థలస్థితం || 8 ||
జలక్రీడాం ప్రకుర్వంతం రాధయా సహ కుత్రచిత్ |
రాధికాకబరీభారం కుర్వంతం కుత్రచిద్వనే || 9 ||
కుత్రచిద్రాధికాపాదే దత్తవంతమలక్తకం |
రాధాచర్చితతాంబూలం గృహ్ణంతం కుత్రచిన్ముదా || 10 ||
పశ్యంతం కుత్రచిద్రాధాం పశ్యంతీం వక్రచక్షుషా |
దత్తవంతం చ రాధాయై కృత్వా మాలాం చ కుత్రచిత్ || 11 ||
కుత్రచిద్రాధయా సార్ధం గచ్ఛంతం రాసమండలం |
రాధాదత్తాం గళే మాలాం ధృతవంతం చ కుత్రచిత్ || 12 ||
సార్ధం గోపాలికాభిశ్చ విహరంతం చ కుత్రచిత్ |
రాధాం గృహీత్వా గచ్ఛంతం విహాయ తాం చ కుత్రచిత్ || 13 ||
విప్రపత్నీదత్తమన్నం భుక్తవంతం చ కుత్రచిత్ |
భుక్తవంతం తాళఫలం బాలకైః సహ కుత్రచిత్ || 14 ||
వస్త్రం గోపాలికానాం చ హరంతం కుత్రచిన్ముదా |
గవాం గణం వ్యాహరంతం కుత్రచిద్బాలకైః సహ || 15 ||
కాళీయమూర్ధ్ని పాదాబ్జం దత్తవంతం చ కుత్రచిత్ |
వినోదమురళీశబ్దం కుర్వంతం కుత్రచిన్ముదా || 16 ||
గాయంతం రంయసంగీతం కుత్రచిద్బాలకైః సహ |
స్తుత్వా శక్రః స్తవేంద్రేణ ప్రణనామ హరిం భియా || 17 ||
పురా దత్తేన గురుణా రణే వృత్రాసురేణ చ |
కృష్ణేన దత్తం కృపయా బ్రహ్మణే చ తపస్యతే || 18 ||
ఏకాదశాక్షరో మంత్రః కవచం సర్వలక్షణం |
దత్తమేతత్ కుమారాయ పుష్కరే బ్రహ్మణా పురా || 19 ||
కుమారోఽంగిరసే దత్తం గురవేఽంగిరసాం మునే |
ఇదమింద్రకృతం స్తోత్రం నిత్యం భక్త్యా చ యః పఠేత్ || 20 ||
స హి ప్రాప్య దృఢాం భక్తిమంతే దాస్యం లభేద్ధ్రువం |
జన్మమృత్యుజరావ్యాధిశోకేభ్యో ముచ్యతే నరః |
న హి పశ్యతి స్వప్నేఽపి యమదూతం యమాలయం || 21 ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే ఏకవింశోఽధ్యాయే ఇంద్రకృత శ్రీ కృష్ణ స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment