ద్విదలీకృతదృక్స్వాస్యః పన్నగీకృతపన్నగః |
కృశీకృతకృశానుశ్చ శ్రీకృష్ణః శరణం మమ || 1 ||
ఫలీకృతఫలార్థీ చ కుత్సితీకృతకౌరవః |
నిర్వాతీకృతవాతారిః శ్రీకృష్ణః శరణం మమ || 2 ||
కృతార్థీకృతకుంతీజః ప్రపూతీకృతపూతనః |
కలంకీకృతకంసాదిః శ్రీకృష్ణః శరణం మమ || 3 ||
సుఖీకృతసుదామా చ శంకరీకృతశంకరః |
సితీకృతసరిన్నాథః శ్రీకృష్ణః శరణం మమ || 4 ||
ఛలీకృతబలిద్యౌర్యో నిధనీకృతధేనుకః |
కందర్పీకృతకుబ్జాదిః శ్రీకృష్ణ శరణం మమ || 5 ||
మహేంద్రీకృతమాహేయః శిథిలీకృతమైథిలః |
ఆనందీకృతనందాద్యః శ్రీకృష్ణః శరణం మమ || 6 ||
వరాకీకృతరాకేశో విపక్షీకృతరాక్షసః |
సంతోషీకృతసద్భక్తః శ్రీకృష్ణః శరణం మమ || 7 ||
జరీకృతజరాసంధః కమలీకృతకార్ముకః |
ప్రభ్రష్టీకృతభీష్మాదిః శ్రీకృష్ణః శరణం మమ || 8 ||
శ్రీకృష్ణః శరణం మమాష్టకమిదం ప్రోత్థాయ యః సంపఠేత్
స శ్రీగోకులనాయకస్య పదవీం సంయాతి భూమీతలే |
పశ్యత్యేవ నిరంతరం తరణిజాతీరస్థకేలిం ప్రభోః
సంప్రాప్నోతి తదీయతాం ప్రతిదినం గోపీశతైరావృతాం || 9 ||
ఇతి శ్రీరఘునాథప్రభు కృతం శ్రీ కృష్ణ శరణాష్టకం ||
Sri Krishna Sharana Ashtakam 3 pdf download – శ్రీ కృష్ణ శరణాష్టకం –3
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



