Sri Krishna Kavacham 3 (Trailokya Vijaya Kavacham) pdf download – శ్రీ కృష్ణ కవచం (త్రైలోక్యవిజయం)

✅ Fact Checked

మహాదేవ ఉవాచ |
త్రైలోక్యవిజయస్యాస్య కవచస్య ప్రజాపతిః |
ఋషిశ్ఛందశ్చ గాయత్రీ దేవో రాసేశ్వరః స్వయం || 1 ||
త్రైలోక్యవిజయప్రాప్తౌ వినియోగః ప్రకీర్తితః |
పరాత్పరం చ కవచం త్రిషు లోకేషు దుర్లభం || 2 ||
ఓం | ప్రణవో మే శిరః పాతు శ్రీకృష్ణాయ నమః సదా |
పాయాత్కపాలం కృష్ణాయ స్వాహా పంచాక్షరః స్మృతః || 3 ||
కృష్ణేతి పాతు నేత్రే చ కృష్ణ స్వాహేతి తారకం |
హరయే నమ ఇత్యేవం భ్రూలతాం పాతు మే సదా || 4 ||
ఓం గోవిందాయ స్వాహేతి నాసికాం పాతు సంతతం |
గోపాలాయ నమో గండౌ పాతు మే సర్వతః సదా || 5 ||
ఓం నమో గోపాంగనేశాయ కర్ణౌ పాతు సదా మమ |
ఓం కృష్ణాయ నమః శశ్వత్ పాతు మేఽధరయుగ్మకం || 6 ||
ఓం గోవిందాయ స్వాహేతి దంతౌఘం మే సదాఽవతు |
పాతు కృష్ణాయ దంతాధో దంతోర్ధ్వం క్లీం సదాఽవతు || 7 ||
ఓం శ్రీకృష్ణాయ స్వాహేతి జిహ్వికాం పాతు మే సదా |
రాసేశ్వరాయ స్వాహేతి తాలుకం పాతు మే సదా || 8 ||
రాధికేశాయ స్వాహేతి కంఠం పాతు సదా మమ |
నమో గోపాంగనేశాయ వక్షః పాతు సదా మమ || 9 ||
ఓం గోపేశాయ స్వాహేతి స్కంధం పాతు సదా మమ |
నమః కిశోరవేషాయ స్వాహా పృష్ఠం సదాఽవతు || 10 ||
ఉదరం పాతు మే నిత్యం ముకుందాయ నమః సదా |
ఓం హ్రీం క్లీం కృష్ణాయ స్వాహేతి కరౌ పాతు సదా మమ || 11 ||
ఓం విష్ణవే నమో బాహుయుగ్మం పాతు సదా మమ |
ఓం హ్రీం భగవతే స్వాహా నఖరం పాతు మే సదా || 12 ||
ఓం నమో నారాయణాయేతి నఖరంధ్రం సదాఽవతు |
ఓం హ్రీం హ్రీం పద్మనాభాయ నాభిం పాతు సదా మమ || 13 ||
ఓం సర్వేశాయ స్వాహేతి కంకాలం పాతు మే సదా |
ఓం గోపీరమణాయ స్వాహా నితంబం పాతు మే సదా || 14 ||
ఓం గోపీరమణనాథాయ పాదౌ పాతు సదా మమ |
ఓం హ్రీం శ్రీం రసికేశాయ స్వాహా సర్వం సదాఽవతు || 15 ||
ఓం కేశవాయ స్వాహేతి మమ కేశాన్ సదాఽవతు |
నమః కృష్ణాయ స్వాహేతి బ్రహ్మరంధ్రం సదాఽవతు || 16 ||
ఓం మాధవాయ స్వాహేతి మే లోమాని సదాఽవతు |
ఓం హ్రీం శ్రీం రసికేశాయ స్వాహా సర్వం సదాఽవతు || 17 ||
పరిపూర్ణతమః కృష్ణః ప్రాచ్యాం మాం సర్వదాఽవతు |
స్వయం గోలోకనాథో మామాగ్నేయాం దిశి రక్షతు || 18 ||
పూర్ణబ్రహ్మస్వరూపశ్చ దక్షిణే మాం సదాఽవతు |
నైరృత్యాం పాతు మాం కృష్ణః పశ్చిమే పాతు మాం హరిః || 19 ||
గోవిందః పాతు మాం శశ్వద్వాయవ్యాం దిశి నిత్యశః |
ఉత్తరే మాం సదా పాతు రసికానాం శిరోమణిః || 20 ||
ఐశాన్యాం మాం సదా పాతు వృందావనవిహారకృత్ |
వృందావనీప్రాణనాథః పాతు మామూర్ధ్వదేశతః || 21 ||
సదైవ మాధవః పాతు బలిహారీ మహాబలః |
జలే స్థలే చాంతరిక్షే నృసింహః పాతు మాం సదా || 22 ||
స్వప్నే జాగరణే శశ్వత్ పాతు మాం మాధవః సదా |
సర్వాంతరాత్మా నిర్లిప్తః పాతు మాం సర్వతో విభుః || 23 ||
ఇతి తే కథితం వత్స సర్వమంత్రౌఘవిగ్రహం |
త్రైలోక్యవిజయం నామ కవచం పరమాద్భుతం || 24 ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే గణపతిఖండే ఏకత్రింశత్తమోఽధ్యయే శ్రీ కృష్ణ కవచం ||

Also Read  Sri Krishna Stotram (Muchukunda Stuti) pdf download – శ్రీ కృష్ణ స్తోత్రం (శ్రీమద్భాగవతే - ముచుకుందస్తుతిః)

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment