శ్రీగోపగోకులవివర్ధననందసూనో
రాధాపతే వ్రజజనార్తిహరావతార |
మిత్రాత్మజాతటవిహారణదీనబంధో
దామోదరాచ్యుత విభో మమ దేహి దాస్యం || 1 ||
శ్రీరాధికారమణ మాధవ గోకులేంద్ర-
-సూనో యదూత్తమ రమార్చితపాదపద్మ |
శ్రీశ్రీనివాస పురుషోత్తమ విశ్వమూర్తే
గోవింద యాదవపతే మమ దేహి దాస్యం || 2 ||
గోవర్ధనోద్ధరణ గోకులవల్లభాద్య-
-వంశోద్భటాలయ హరేఽఖిలలోకనాథ |
శ్రీవాసుదేవ మధుసూదన విశ్వనాథ
విశ్వేశ గోకులపతే మమ దేహి దాస్యం || 3 ||
రాసోత్సవప్రియబలానుజ సత్త్వరాశే
భక్తానుకంపితభవార్తిహరాధినాథ |
విజ్ఞానధామ గుణధామ కిశోరమూర్తే
సర్వేశ మంగళతనో మమ దేహి దాస్యం || 4 ||
సద్ధర్మపాల గరుడాసన యాదవేంద్ర
బ్రహ్మణ్యదేవ యదునందన భక్తిదాన |
సంకర్షణప్రియ కృపాలయ దేవ విష్ణో
సత్యప్రతిజ్ఞ భగవన్ మమ దేహి దాస్యం || 5 ||
గోపీజనప్రియతమ క్రియయైకలభ్య
రాధావరప్రియ వరేణ్య శరణ్యనాథ |
ఆశ్చర్యబాల వరదేశ్వర పూర్ణకామ
విద్వత్తమాశ్రయ ప్రభో మమ దేహి దాస్యం || 6 ||
కందర్పకోటిమదహారణ తీర్థకీర్తే
విశ్వైకవంద్య కరుణార్ణవతీర్థపాద |
సర్వజ్ఞ సర్వవరదాశ్రయకల్పవృక్ష
నారాయణాఖిలగురో మమ దేహి దాస్యం || 7 ||
వృందావనేశ్వర ముకుంద మనోజ్ఞవేష
వంశీవిభూషితకరాంబుజ పద్మనేత్ర |
విశ్వేశ కేశవ వ్రజోత్సవ భక్తివశ్య
దేవేశ పాండవపతే మమ దేహి దాస్యం || 8 ||
శ్రీకృష్ణస్తవరత్నమష్టకమిదం సర్వార్థదం శృణ్వతాం
భక్తానాం చ ప్రియం హరేశ్చ నితరాం యో వై పఠేత్పావనం |
తస్యాసౌ వ్రజరాజసూనురతులాం భక్తిం స్వపాదాంబుజే
సత్సేవ్యే ప్రదదాతి గోకులపతిః శ్రీరాధికావల్లభః || 9 ||
ఇతి శ్రీమద్వల్లభాచార్య విరచితం శ్రీ కృష్ణాష్టకం ||
Sri Krishna Ashtakam 3 pdf download – శ్రీ కృష్ణాష్టకం 3
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



