Sri Krishna Ashraya Stotram pdf download – శ్రీ కృష్ణాశ్రయ స్తోత్రం

సర్వమార్గేషు నష్టేషు కాలౌ చ కలిధర్మిణి |
పాషండప్రచురే లోకే కృష్ణ ఏవ గతిర్మమ || 1 ||
ంలేచ్ఛాక్రాంతేషు దేశేషు పాపైకనిలయేషు చ |
సత్పీడావ్యగ్రలోకేషు కృష్ణ ఏవ గతిర్మమ || 2 ||
గంగాదితీర్థవర్యేషు దుష్టైరేవావృతేష్విహ |
తిరోహితాధిదైవేషు కృష్ణ ఏవ గతిర్మమ || 3 ||
అహంకారవిమూఢేషు సత్సు పాపానువర్తిషు |
లాభపూజార్థయత్నేషు కృష్ణ ఏవ గతిర్మమ || 4 ||
అపరిజ్ఞాననష్టేషు మంత్రేష్వవ్రతయోగిషు |
తిరోహితార్థదేవేషు కృష్ణ ఏవ గతిర్మమ || 5 ||
నానాకార్యవినష్టేషు సర్వకర్మవ్రతాదిషు |
పాషండైకప్రయత్నేషు కృష్ణ ఏవ గతిర్మమ || 6 ||
అజామిలాదిదోషాణాం నాశకోఽనుభవే స్థితః |
జ్ఞాపితాఖిలమాహాత్ంయః కృష్ణ ఏవ గతిర్మమ || 7 ||
ప్రాకృతాః సకలా దేవా గణితానందకం బృహత్ |
పూర్ణానందో హరిస్తస్మాత్ కృష్ణ ఏవ గతిర్మమ || 8 ||
వివేకధైర్యభక్త్యాదిరహితస్య విశేషతః |
పాపాసక్తస్య దీనస్య కృష్ణ ఏవ గతిర్మమ || 9 ||
సర్వసామర్థ్యసహితః సర్వత్రైవాఖిలార్థకృత్ |
శరణస్థసముద్ధారం కృష్ణం విజ్ఞాపయాంయహం || 10 ||
కృష్ణాశ్రయమిదం స్తోత్రం యః పఠేత్ కృష్ణసన్నిధౌ |
తస్యాశ్రయో భవేత్ కృష్ణ ఇతి శ్రీవల్లభోఽబ్రవీత్ || 11 ||
ఇతి శ్రీమద్వల్లభాచార్య విరచితం శ్రీ కృష్ణాశ్రయ స్తోత్రం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment