యేన మీనస్వరూపేణ వేదాః సంరక్షితాః పురా |
స ఏవ వేదసంహర్తా గోపాలః శరణం మమ || 1 ||
పృష్ఠే యః కూర్మరూపేణ దధార ధరణీతలం |
స ఏవ సృష్టిసంహర్తా గోపాలః శరణం మమ || 2 ||
వరాహరూపః సంభూత్వా దంష్టాగ్రే యో మహీం దధౌ |
స భూమిభారహరణో గోపాలః శరణం మమ || 3 ||
జగ్రాహ యో నృసింహస్య రూపం ప్రహ్లాదహేతవే |
స యోద్ధుముద్యతః సంయగ్గోపాలః శరణం మమ || 4 ||
యేన వామనరూపేణ వంచితో బలిభూమిపః |
స ఏవ గోపనారీభిర్గోపాలః శరణం మమ || 5 ||
యేనేయం జామదగ్న్యేన పృథ్వీ నిఃక్షత్త్రియా కృతా |
స ఏవ క్షత్త్రియహితో గోపాలః శరణం మమ || 6 ||
దశాస్యో దాశరథినా యేన రామేణ మారితః |
స పంచాస్యప్రాప్తబలో గోపాలః శరణం మమ || 7 ||
కాళిందీ కర్షితా యేన రామరూపేణ కౌతుకాత్ |
తజ్జలక్రీడనాసక్తో గోపాలః శరణం మమ || 8 ||
యేన బౌద్ధస్వరూపేణ లోకాః పాఖండమార్గగాః |
స ఏవ పాఖండహరో గోపాలః శరణం మమ || 9 ||
గమిష్యంతి క్షయం యేన రాక్షసాః కల్కిరూపిణా |
స రాక్షసం గతేర్దాతా గోపాలః శరణం మమ || 10 ||
గోవర్ధనో గిరిర్యేన స్థాపితః కంజవత్కరే |
ఉలూఖలేన సహితో గోపాలః శరణం మమ || 11 ||
ఏకాదశస్వీయధాంనామావళిం యో లిఖేద్ధృది |
కృష్ణప్రసాదయుక్తశ్చ స యాతి పరమాం గతిం || 12 ||
ఇతి శ్రీరఘునాథాచార్య విరచితం శ్రీ గోపాల స్తవః ||
Sri Gopala Stava (Dashavatara Stava) pdf download – శ్రీ గోపాల స్తవః (దశావతార స్తవః)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



