ఘటికాచలశృంగాగ్ర విమానోదరవాసినే |
నిఖిలామరసేవ్యాయ నరసింహాయ మంగళం || 1 ||
ఉదీచీరంగనివసత్ సుమనస్తోమసూక్తిభిః |
నిత్యాభివృద్ధయశసే నరసింహాయ మంగళం || 2 ||
సుధావల్లీపరిష్వంగసురభీకృతవక్షసే |
ఘటికాద్రినివాసాయ శ్రీనృసింహాయ మంగళం || 3 ||
సర్వారిష్టవినాశాయ సర్వేష్టఫలదాయినే |
ఘటికాద్రినివాసాయ శ్రీనృసింహాయ మంగళం || 4 ||
మహాగురుమనఃపద్మమధ్యనిత్యనివాసినే |
భక్తోచితాయ భవతాత్ మంగళం శాశ్వతీః సమాః || 5 ||
శ్రీమత్యై విష్ణుచిత్తార్యమనోనందన హేతవే |
నందనందనసుందర్యై గోదాయై నిత్యమంగళం || 6 ||
శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవయజ్వనః |
కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం || 7 ||
పాదుకే యతిరాజస్య కథయంతి యదాఖ్యయా |
తస్య దాశరథేః పాదౌ శిరసా ధారయాంయహం || 8 ||
శ్రీమతే రంయజామాతృమునీంద్రాయ మహాత్మనే |
శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీః నిత్యమంగళం || 9 ||
సౌంయజామాతృయోగీంద్ర చరణాంబుజషట్పదం |
దేవరాజగురుం వందే దివ్యజ్ఞానప్రదం శుభం || 10 ||
వాధూలశ్రీనివాసార్యతనయం వినయాధికం |
ప్రజ్ఞానిధిం ప్రపద్యేఽహం శ్రీనివాసమహాగురుం || 11 ||
చండమారుతవేదాంతవిజయాదిస్వసూక్తిభిః |
వేదాంతరక్షకాయాస్తు మహాచార్యాయ మంగళం || 12 ||
ఇతి శ్రీ ఘటికాచల యోగనృసింహ మంగళ స్తోత్రం |
Sri Ghatikachala Yoga Narasimha Mangalam pdf download – శ్రీ ఘటికాచల యోగనృసింహ మంగళం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



