Sri Ganapathi Geeta pdf download – శ్రీ గణపతి గీతా

✅ Fact Checked

క్వ ప్రాసూత కదా త్వాం గౌరీ న ప్రామాణ్యం తవ జననే |
విప్రాః ప్రాహురజం గణరాజం యః ప్రాచామపి పూర్వతమః || 1 ||
నాసి గణపతే శంకరాత్మజో భాసి తద్వదేవాఖిలాత్మకః |
ఈశతా తవానీశతా నృణాం కేశవేరితా సాశయోక్తిభిః || 2 ||
గజముఖ తావకమంత్ర మహింనా సృజతి జగద్విధిరనుకల్పం |
భజతి హరిస్త్వాం తదవనకృత్యే యజతి హరోఽపి విరామవిధౌ || 3 ||
సుఖయతి శతమఖముఖసురనికరానఖిలక్రతు విఘ్నఘ్నోఽయం |
నిఖిలజగజ్జీవకజీవనదః స ఖలు యతః పర్జన్యాత్మా || 4 ||
ప్రారంభే కార్యాణాం హేరంబం యో ధ్యాయేత్ |
పారం యాత్యేవ కృతేరారాదాప్నోతి సుఖం || 5 ||
గౌరీసూనోః పాదాంభోజే లీనా చేతోవృత్తిర్మే |
ఘోరే సంసారారణ్యే వాసః కైలాసే వాస్తు || 6 ||
గుహగురు పదయుగమనిశమభయదం |
వహసి మనసి యది శమయసి దురితం || 7 ||
జయ జయ శంకరవరసూనో భయహర భజతాం గణరాజ |
నయ మమ చేతస్తవ చరణం నియమయ ధర్మేఽంతః కరణం || 8 ||
చలసి చిత్త కిన్ను విషమవిషయకాననే
కలయ వృత్తిమమృత దాతృకరివరాననే |
తులయ ఖేదమోదయుగళమిదమశాశ్వతం
విలయ భయమలంఘ్యమేవ జన్మని స్మృతం || 9 ||
సోమశేఖరసూనవే సిందూరసోదరభానవే
యామినీపతిమౌళయే యమిహృదయవిరచితకేళయే |
మూషకాధిపగామినే ముఖ్యాత్మనోఽంతర్యామినే
మంగళం విఘ్నద్విషే మత్తేభవక్త్రజ్యోతిషే || 10 ||
అవధీరితదాడిమసుమ సౌభగమవతు గణేశజ్యోతి-
-ర్మామవతు గణేశజ్యోతిః |
హస్తచతుష్టయధృత వరదాభయ పుస్తకబీజాపూరం
ధృత పుస్తకబీజాపూరం || 11 ||
రజతాచల వప్రక్రీడోత్సుక గజరాజాస్యముదారం
భజ శ్రీగజరాజాస్యముదారం |
ఫణిపరికృత కటివలయాభరణం కృణు రే జనహృదికారణం
తవ కృణు రే జనహృదికారణం || 12 ||
యః ప్రగే గజరాజమనుదినమప్రమేయమనుస్మరేత్ |
స ప్రయాతి పవిత్రితాంగో విప్రగంగాద్యధికతాం || 13 ||
సుబ్రహ్మణ్యమనీషివిరచితా త్వబ్రహ్మణ్యమపాకురుతే |
గణపతిగీతా గానసముచితా సంయక్పఠతాం సిద్ధాంతః || 14 ||
ఇతి శ్రీసుబ్రహ్మణ్యయోగి విరచిత శ్రీ గణపతి గీతా ||

Also Read  Sri Siddhi Vinayaka Stotram pdf download – శ్రీ సిద్ధివినాయక స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment