Sri Ganapati Stava pdf download – శ్రీ గణపతి స్తవః

✅ Fact Checked

బ్రహ్మవిష్ణుమహేశా ఊచుః |
అజం నిర్వికల్పం నిరాకారమేకం
నిరానందమద్వైతమానందపూర్ణం |
పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం
పరబ్రహ్మరూపం గణేశం భజేమ || 1 ||
గుణాతీతమాద్యం చిదానందరూపం
చిదాభాసకం సర్వగం జ్ఞానగంయం |
మునిధ్యేయమాకాశరూపం పరేశం
పరబ్రహ్మరూపం గణేశం భజేమ || 2 ||
జగత్కారణం కారణజ్ఞానరూపం
సురాదిం సుఖాదిం యుగాదిం గణేశం |
జగద్వ్యాపినం విశ్వవంద్యం సురేశం
పరబ్రహ్మరూపం గణేశం భజేమ || 3 ||
రజోయోగతో బ్రహ్మరూపం శ్రుతిజ్ఞం
సదా కార్యసక్తం హృదాచింత్యరూపం |
జగత్కారకం సర్వవిద్యానిధానం
పరబ్రహ్మరూపం గణేశం నతాస్మః || 4 ||
సదా సత్త్వయోగం ముదా క్రీడమానం
సురారీన్హరంతం జగత్పాలయంతం |
అనేకావతారం నిజజ్ఞానహారం
సదా విష్ణురూపం గణేశం నమామః || 5 ||
తమోయోగినం రుద్రరూపం త్రినేత్రం
జగద్ధారకం తారకం జ్ఞానహేతుం |
అనేకాగమైః స్వం జనం బోధయంతం
సదా శర్వరూపం గణేశం నమామః || 6 ||
తమస్తోమహారం జనాజ్ఞానహారం
త్రయీవేదసారం పరబ్రహ్మపారం |
మునిజ్ఞానకారం విదూరేవికారం
సదా బ్రహ్మరూపం గణేశం నమామః || 7 ||
నిజైరోషధీస్తర్పయంతం కరోద్యైః
సరౌఘాన్కలాభిః సుధాస్రావిణీభిః |
దినేశాంశు సంతాపహారం ద్విజేశం
శశాంకస్వరూపం గణేశం నమామః || 8 ||
ప్రకాశస్వరూపం నభోవాయురూపం
వికారాదిహేతుం కలాకాలభూతం |
అనేకక్రియానేకశక్తిస్వరూపం
సదా శక్తిరూపం గణేశం నమామః || 9 ||
ప్రధానస్వరూపం మహత్తత్త్వరూపం
ధరావారిరూపం దిగీశాదిరూపం |
అసత్సత్స్వరూపం జగద్ధేతుభూతం
సదా విశ్వరూపం గణేశం నతాస్మః || 10 ||
త్వదీయే మనః స్థాపయేదంఘ్రియుగ్మే
జనో విఘ్నసంఘాన్న పీడాం లభేత |
లసత్సూర్యబింబే విశాలే స్థితోఽయం
జనోధ్వాంత పీడాం కథం వా లభేత || 11 ||
వయం భ్రామితాః సర్వథాఽజ్ఞానయోగా-
-దలబ్ధా తవాంఘ్రిం బహూన్వర్షపూగాన్ |
ఇదానీమవాప్తాస్తవైవ ప్రసాదా-
-త్ప్రపన్నాన్సదా పాహి విశ్వంభరాద్య || 12 ||
గణేశ ఉవాచ |
ఇదం యః పఠేత్ప్రాతరుత్థాయ ధీమాన్
త్రిసంధ్యం సదా భక్తియుక్తో విశుద్ధః |
సపుత్రాన్ శ్రియం సర్వకామాన్ లభేత
పరబ్రహ్మరూపో భవేదంతకాలే || 13 ||
ఇతి గణేశపురాణే ఉపాసనాఖండే త్రయోదశోఽధ్యాయే శ్రీగణపతిస్తవః |

Also Read  Sri Ganesha Tapini Upanishad pdf download – గణేశ తాపిన్యుపనిషత్

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment