గజేంద్రశార్దూల మృగేంద్రవాహనం
మునీంద్రసంసేవిత పాదపంకజం |
దేవీద్వయేనావృత పార్శ్వయుగ్మం
శాస్తారమాద్యం సతతం నమామి || 1 ||
హరిహరభవమేకం సచ్చిదానందరూపం
భవభయహరపాదం భావనాగంయమూర్తిం |
సకలభువనహేతుం సత్యధర్మానుకూలం
శ్రితజనకులపాలం ధర్మశాస్తారమీడే || 2 ||
హరిహరసుతమీశం వీరవర్యం సురేశం
కలియుగభవభీతిధ్వంసలీలావతారం |
జయవిజయలక్ష్మీ సుసంసృతాజానుబాహుం
మలయగిరినివాసం ధర్మశాస్తారమీడే || 3 ||
పరశివమయమీడ్యం భూతనాథం మునీంద్రం
కరధృతవికచాబ్జం బ్రహ్మపంచస్వరూపం |
మణిమయసుకిరీటం మల్లికాపుష్పహారం
వరవితరణశీలం ధర్మశాస్తారమీడే || 4 ||
హరిహరమయమాయ బింబమాదిత్యకోటి-
-త్విషమమలముఖేందుం సత్యసంధం వరేణ్యం |
ఉపనిషదవిభావ్యం ఓమితిధ్యానగంయం
మునిజనహృదిచింత్యం ధర్మశాస్తారమీడే || 5 ||
కనకమయ దుకూలం చందనార్ద్రావసిక్తం
సరసమృదులహాసం బ్రాహ్మణానందకారం |
మధురసమయపాణిం మారజీవాతులీలం
సకలదురితనాశం ధర్మశాస్తారమీడే || 6 ||
మునిజనగణసేవ్యం ముక్తిసాంరాజ్యమూలం
విదితసకలతత్త్వజ్ఞానమంత్రోపదేశం |
ఇహపరఫలహేతుం తారకం బ్రహ్మసంజ్ఞం
షడరిమలవినాశం ధర్మశాస్తారమీడే || 7 ||
మధురసఫలముఖ్యైః పాయసైర్భక్ష్యజాలైః
దధిఘృతపరిపూర్ణైరన్నదానైః సంతుష్టం |
నిజపదనమితానాం నిత్యవాత్సల్యభావం
హృదయకమలమధ్యే ధర్మశాస్తారమీడే || 8 ||
భవగుణజనితానాం భోగమోక్షాయ నిత్యం
హరిహరభవదేవస్యాష్టకం సన్నిధౌ యః |
పఠతి సకలభోగాన్ ముక్తిసాంరాజ్యభాగ్యే
భువిదివిసువస్తస్మై నిత్యతుష్టో దదాతి || 9 ||
Sri Dharma Sastha Ashtakam 2 pdf download – శ్రీ ధర్మశాస్తాష్టకం 2
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.