Sri Dharma Sastha Stuti Dasakam pdf download – శ్రీ ధర్మశాస్తా స్తుతి దశకం

✅ Fact Checked

ఆశానురూపఫలదం చరణారవింద-
-భాజామపార కరుణార్ణవ పూర్ణచంద్రం |
నాశాయ సర్వవిపదామపి నౌమి నిత్య-
-మీశానకేశవభవం భువనైకనాథం || 1 ||
పింఛావలీ వలయితాకలితప్రసూన-
-సంజాతకాంతిభరభాసురకేశభారం |
శింజానమంజుమణిభూషణరంజితాంగం
చంద్రావతంసహరినందనమాశ్రయామి || 2 ||
ఆలోలనీలలలితాలకహారరంయ-
-మాకంరనాసమరుణాధరమాయతాక్షం |
ఆలంబనం త్రిజగతాం ప్రమథాధినాథ-
-మానంరలోక హరినందనమాశ్రయామి || 3 ||
కర్ణావలంబి మణికుండలభాసమాన-
-గండస్థలం సముదితాననపుండరీకం |
అర్ణోజనాభహరయోరివ మూర్తిమంతం
పుణ్యాతిరేకమివ భూతపతిం నమామి || 4 ||
ఉద్దండచారుభుజదండయుగాగ్రసంస్థం
కోదండబాణమహితాంతమదాంతవీర్యం |
ఉద్యత్ప్రభాపటలదీప్రమదభ్రసారం
నిత్యం ప్రభాపతిమహం ప్రణతో భవామి || 5 ||
మాలేయపంకసమలంకృతభాసమాన-
-దోరంతరాళతరళామలహారజాలం |
నీలాతినిర్మలదుకూలధరం ముకుంద-
-కాలాంతకప్రతినిధిం ప్రణతోఽస్మి నిత్యం || 6 ||
యత్పాదపంకజయుగం మునయోఽప్యజస్రం
భక్త్యా భజంతి భవరోగనివారణాయ |
పుత్రం పురాంతకమురాంతకయోరుదారం
నిత్యం నమాంయహమమిత్రకులాంతకం తం || 7 ||
కాంతం కలాయకుసుమద్యుతిలోభనీయ-
-కాంతిప్రవాహవిలసత్కమనీయరూపం |
కాంతాతనూజసహితం నిఖిలామయౌఘ-
-శాంతిప్రదం ప్రమథనాథమహం నమామి || 8 ||
భూతేశ భూరికరుణామృతపూరపూర్ణ-
-వారాన్నిధే వరద భక్తజనైకబంధో |
పాయాద్భవాన్ ప్రణతమేనమపారఘోర-
-సంసారభీతమిహ మామఖిలామయేభ్యః || 9 ||
హే భూతనాథ భగవన్ భవదీయచారు-
-పాదాంబుజే భవతు భక్తిరచంచలా మే |
నాథాయ సర్వజగతాం భజతాం భవాబ్ధి-
-పోతాయ నిత్యమఖిలాంగభువే నమస్తే || 10 ||
ఇతి శ్రీ ధర్మశాస్తా స్తుతి దశకం ||


Also Read  Sri Ayyappa Ashtottara Shatanamavali pdf download – శ్రీ అయ్యప్ప అష్టోత్తరశతనామావళిః
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment