మత్తరోగశిరోపరిస్థితనృత్యమానపదాంబుజం
భక్తచింతితసిద్ధికాలవిచక్షణం కమలేక్షణం |
భుక్తిముక్తిఫలప్రదం భువి పద్మజాచ్యుతపూజితం
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరం || 1 ||
విత్తదప్రియమర్చితం కృతకృశా తీవ్రతపోవ్రతైః
ముక్తికామిభిరాశ్రితైః ముహుర్మునిభిర్దృఢమానసైః |
ముక్తిదం నిజపాదపంకజసక్తమానసయోగినాం
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరం || 2 ||
కృత్తదక్షమఖాధిపం వరవీరభద్రగణేన వై
యక్షరాక్షసమర్త్యకిన్నరదేవపన్నగవందితం |
రత్నభుగ్గణనాథభృద్భ్రమరార్చితాంఘ్రిసరోరుహం
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరం || 3 ||
నక్తనాదకళాధరం నగజాపయోధరమండలం
లిప్తచందనపంకకుంకుమముద్రితామలవిగ్రహం |
శక్తిమంతమశేషసృష్టివిధానకే సకలం ప్రభుం
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరం || 4 ||
రక్తనీరజతుల్యపాదపయోజ సన్మణి నూపురం
బంధనత్రయభేద పేశల పంకజాక్ష శిలీముఖం |
హేమశైలశరాసనం పృథు శింజినీకృత దక్షకం
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరం || 5 ||
యః పఠేచ్చ దినే దినే స్తవపంచరత్నముమాపతేః
పురాతలే మయాకృతం నిఖిలాగమమూలమహానలం |
తస్య పుత్రకలత్రమిత్రధనాని సంతు కృపాబలాత్
తే మహేశ్వర శంకరాఖిలవిశ్వనాయక శాశ్వత || 6 ||
ఇతి అగస్త్య కృత శ్రీ దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం |
Sri Dakshinamurthy Pancharatna Stotram pdf download – శ్రీ దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



