Sri Dakshinamurthy Navaratna Mala Stotram pdf download – శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రం

✅ Fact Checked

మూలేవటస్య మునిపుంగవసేవ్యమానం
ముద్రావిశేషముకుళీకృతపాణిపద్మం |
మందస్మితం మధురవేషముదారమాద్యం
తేజస్తదస్తు హృది మే తరుణేందుచూడం || 1 ||
శాంతం శారదచంద్రకాంతిధవళం చంద్రాభిరామాననం
చంద్రార్కోపమకాంతికుండలధరం చంద్రావదాతాంశుకం |
వీణాం పుస్తకమక్షసూత్రవలయం వ్యాఖ్యానముద్రాం కరై-
-ర్బిభ్రాణం కలయే హృదా మమ సదా శాస్తారమిష్టార్థదం || 2 ||
కర్పూరగాత్రమరవిందదళాయతాక్షం
కర్పూరశీతలహృదం కరుణావిలాసం |
చంద్రార్ధశేఖరమనంతగుణాభిరామ-
-మింద్రాదిసేవ్యపదపంకజమీశమీడే || 3 ||
ద్యుద్రోరధః స్వర్ణమయాసనస్థం
ముద్రోల్లసద్బాహుముదారకాయం |
సద్రోహిణీనాథకళావతంసం
భద్రోదధిం కంచన చింతయామః || 4 ||
ఉద్యద్భాస్కరసన్నిభం త్రిణయనం శ్వేతాంగరాగప్రభం
బాలం మౌంజిధరం ప్రసన్నవదనం న్యగ్రోధమూలేస్థితం |
పింగాక్షం మృగశాబకస్థితికరం సుబ్రహ్మసూత్రాకృతిం
భక్తానామభయప్రదం భయహరం శ్రీదక్షిణామూర్తికం || 5 ||
శ్రీకాంత ద్రుహిణోపమన్యు తపన స్కందేంద్ర నంద్యాదయః
ప్రాచీనాగురవోఽపి యస్య కరుణాలేశాద్గతాగౌరవం |
తం సర్వాదిగురుం మనోజ్ఞవపుషం మందస్మితాలంకృతం
చిన్ముద్రాకృతిముగ్ధపాణినళినం చిత్తే శివం కుర్మహే || 6 ||
కపర్దినం చంద్రకళావతంసం
త్రిణేత్రమిందుం ప్రతిమక్షతాజ్వలం |
చతుర్భుజం జ్ఞానదమక్షసూత్ర-
-పుస్తాగ్నిహస్తం హృది భావయేచ్ఛివం || 7 ||
వామోరూపరిసంస్థితాం గిరిసుతామన్యోన్యమాలింగితాం
శ్యామాముత్పలధారిణీం శశినిభాం చాలోకయంతం శివం |
ఆశ్లిష్టేన కరేణ పుస్తకమథో కుంభం సుధాపూరితం
ముద్రాం జ్ఞానమయీం దధానమపరైర్ముక్తాక్షమాలం భజే || 8 ||
వటతరునికటనివాసం పటుతరవిజ్ఞానముద్రితకరాబ్జం |
కంచనదేశికమాద్యం కైవల్యానందకందళం వందే || 9 ||
ఇతి శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రం |


Also Read  Sri Dakshinamurthy Varnamala Stotram pdf download – శ్రీ దక్షిణామూర్తి వర్ణమాలా స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment