శృతిస్మృతిపురాణోక్త ధర్మమార్గరతం గురుం |
భక్తానాం హిత వక్తారం నమస్యే చిత్తశుద్ధయే || 1 ||
అద్వైతానందభరితం సాధూనాముపకారిణం |
సర్వశాస్త్రవిదం శాంతం నమస్యే చిత్తశుద్ధయే || 2 ||
ధర్మభక్తిజ్ఞానమార్గప్రచారే బద్ధకంకణం |
అనుగ్రహప్రదాతారం నమస్యే చిత్తశుద్ధయే || 3 ||
భగవత్పాదపాదాబ్జవినివేశిత చేతసః |
శ్రీచంద్రశేఖరగురోః ప్రసాదో మయిజాయతాం || 4 ||
క్షేత్రతీర్థకథాభిజ్ఞః సచ్చిదానందవిగ్రహః |
చంద్రశేఖర్యవర్యోమే సన్నిధత్తా సదాహృది || 5 ||
పోషణే వేదశాస్త్రాణాం దత్తచిత్తమహర్నిశం |
క్షేత్రయాత్రారతం వందే సద్గురుం చంద్రశేఖరం || 6 ||
వేదజ్ఞాన్ వేదభాష్యజ్ఞాన్ కర్తుం యస్య సముద్యమః |
గురుర్యస్య మహాదేవః తం వందే చంద్రశేఖరం || 7 ||
మణివాచక గోదాది భక్తి వాగమృతైర్బృశం |
బాలానాం భగవద్భక్తిం వర్ధయంతం గురుం భజే || 8 ||
లఘూపదేశైర్నాస్తిక్య భావమర్దన కోవిదం |
శివం స్మితముఖం శాంతం ప్రణతోఽస్మి జగద్గురుం || 9 ||
వినయేన ప్రార్థయేఽహం విద్యాం బోధయమే గురో |
మార్గమన్యం నజానేఽహం భవంతం శరణంగతః || 10 ||
Sri Chandrasekharendra Saraswati (Paramacharya) Stuti in Telugu pdf download – శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్తుతిః
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.