Dharma Devata Stotram (Varaha Puranam) pdf download – ధర్మదేవతా స్తోత్రం (వరాహపురాణే)

✅ Fact Checked

దేవా ఊచుః |
నమోఽస్తు శశిసంకాశ నమస్తే జగతః పతే |
నమోఽస్తు దేవరూపాయ స్వర్గమార్గప్రదర్శక |
కర్మమార్గస్వరూపాయ సర్వగాయ నమో నమః || 1 ||
త్వయేయం పాల్యతే పృథ్వీ త్రైలోక్యం చ త్వయైవ హి |
జనస్తపస్తథా సత్యం త్వయా సర్వం తు పాల్యతే || 2 ||
న త్వయా రహితం కించిజ్జగత్స్థావరజంగమం |
విద్యతే త్వద్విహీనం తు సద్యో నశ్యతి వై జగత్ || 3 ||
త్వమాత్మా సర్వభూతానాం సతాం సత్త్వస్వరూపవాన్ |
రాజసానాం రజస్త్వం చ తామసానాం తమ ఏవ చ || 4 ||
చతుష్పాదో భవాన్ దేవ చతుఃశృంగస్త్రిలోచనః |
సప్తహస్తిస్త్రిబంధశ్చ వృషరూప నమోఽస్తు తే || 5 ||
త్వయా హీనా వయం దేవ సర్వ ఉన్మార్గవర్తినః |
తన్మార్గం యచ్ఛ మూఢానాం త్వం హి నః పరమాగతిః || 6 ||
ఏవం స్తుతస్తదా దేవైర్వృషరూపీ ప్రజాపతిః |
తుష్టః ప్రసన్నమనసా శాంతచక్షురపశ్యత || 7 ||
దృష్టమాత్రాస్తు తే దేవాః స్వయం ధర్మేణ చక్షుషా |
క్షణేన గతసంమోహాః సంయక్సద్ధర్మసంహితాః || 8 ||
అసురా అపి తద్వచ్చ తతో బ్రహ్మా ఉవాచ తం |
అద్యప్రభృతి తే ధర్మ తిథిరస్తు త్రయోదశీ || 9 ||
యస్తాముపోష్య పురుషో భవంతం సముపార్జయేత్ |
కృత్వా పాపసమాహారం తస్మాన్ముంచతి మానవః || 10 ||
యచ్చారణ్యమిదం ధర్మ త్వయా వ్యాప్తం చిరం ప్రభో |
తతో నాంనా భవిష్యే తద్ధర్మారణ్యమితి ప్రభో || 11 ||
చతుస్త్రిపాద్ద్వ్యేకపాచ్చ ప్రభో త్వం
కృతాదిభిర్లక్ష్యసే యేన లోకైః |
తథా తథా కర్మభూమౌ నభశ్చ
ప్రాయోయుక్తః స్వగృహం పాహి విశ్వం || 12 ||
ఇత్యుక్తమాత్రః ప్రపితామహోఽధునా
సురాసురాణామథ పశ్యతాం నృప |
అదృశ్యతామగమత్ స్వాలయాంశ్చ
జగ్ముః సురాః సవృషా వీతశోకాః || 13 ||
ధర్మోత్పత్తిం య ఇమాం శ్రావయీత
తదా శ్రాద్ధే తర్పయేత పితౄంశ్చ |
త్రయోదశ్యాం పాయసేన స్వశక్త్యా
స స్వర్గగామీ తు సురానుపేయాత్ || 14 ||
ఇతి శ్రీవరాహపురాణే భగవచ్ఛాస్త్రే ద్వాత్రింశోఽధ్యాయే ధర్మదేవతా స్తోత్రం ||

Also Read  Krimi Samhara Suktam (Krishna Yajurveda) pdf download – క్రిమి సంహార సూక్తం (యజుర్వేదీయ)

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment