Sri Shankara Bhagavatpadacharya Stuti pdf download – శ్రీ శంకరభగవత్పాదాచార్య స్తుతిః

✅ Fact Checked

ముదా కరేణ పుస్తకం దధానమీశరూపిణం
తథాఽపరేణ ముద్రికాం నమత్తమోవినాశినీం |
కుసుంభవాససావృతం విభూతిభాసిఫాలకం
నతాఽఘనాశనే రతం నమామి శంకరం గురుం || 1
పరాశరాత్మజప్రియం పవిత్రితక్షమాతలం
పురాణసారవేదినం సనందనాదిసేవితం |
ప్రసన్నవక్త్రపంకజం ప్రపన్నలోకరక్షకం
ప్రకాశితాద్వితీయతత్త్వమాశ్రయామి దేశికం || 2
సుధాంశుశేఖరార్చకం సుధీంద్రసేవ్యపాదుకం
సుతాదిమోహనాశకం సుశాంతిదాంతిదాయకం |
సమస్తవేదపారగం సహస్రసూర్యభాసురం
సమాహితాఖిలేంద్రియం సదా భజామి శంకరం || 3
యమీంద్రచక్రవర్తినం యమాదియోగవేదినం
యథార్థతత్త్వబోధకం యమాంతకాత్మజార్చకం |
యమేవ ముక్తికాంక్షయా సమాశ్రయంతి సజ్జనాః
నమాంయహం సదా గురుం తమేవ శంకరాభిధం || 4
స్వబాల్య ఏవ నిర్భరం య ఆత్మనో దయాలుతాం
దరిద్రవిప్రమందిరే సువర్ణవృష్టిమానయన్ |
ప్రదర్శ్య విస్మయాంబుధౌ న్యమజ్జయత్ సమాంజనాన్
స ఏవ శంకరస్సదా జగద్గురుర్గతిర్మమ || 5
యదీయపుణ్యజన్మనా ప్రసిద్ధిమాప కాలటీ
యదీయశిష్యతాం వ్రజన్ స తోటకోఽపి పప్రథే |
య ఏవ సర్వదేహినాం విముక్తిమార్గదర్శకః
నరాకృతిం సదాశివం తమాశ్రయామి సద్గురుం || 6
సనాతనస్య వర్త్మనః సదైవ పాలనాయ యః
చతుర్దిశాసు సన్మఠాన్ చకార లోకవిశ్రుతాన్ |
విభాండకాత్మజాశ్రమాదిసుస్థలేషు పావనాన్
తమేవ లోకశంకరం నమామి శంకరం గురుం || 7
యదీయహస్తవారిజాతసుప్రతిష్ఠితా సతీ
ప్రసిద్ధశృంగభూధరే సదా ప్రశాంతిభాసురే |
స్వభక్తపాలనవ్రతా విరాజతే హి శారదా
స శంకరః కృపానిధిః కరోతు మామనేనసం || 8
ఇమం స్తవం జగద్గురోర్గుణానువర్ణనాత్మకం
సమాదరేణ యః పఠేదనన్యభక్తిసంయుతః |
సమాప్నుయాత్సమీహితం మనోరథం నరోఽచిరా-
-ద్దయానిధేస్స శంకరస్య సద్గురోః ప్రసాదతః || 9
ఇతి శ్రీ శంకరభగవత్పాదాచార్య స్తుతిః |


Also Read  Sri Adi Shankaracharya Ashtottara Shatanamavali pdf download – శ్రీ ఆదిశంకరాచార్య అష్టోత్తరశతనామావళిః
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment