Sri Shankaracharya Varyam pdf download – శ్రీ శంకరాచార్య స్తవః (శ్రీశంకరాచార్యవర్యం)

✅ Fact Checked

శ్రీశంకరాచార్యవర్యం
సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం |
ధర్మప్రచారేఽతిదక్షం
యోగిగోవిందపాదాప్తసన్యాసదీక్షం |
దుర్వాదిగర్వాపనోదం
పద్మపాదాదిశిష్యాలిసంసేవ్యపాదం || 1 ||
శంకాద్రిదంభోలిలీలం
కింకరాశేషశిష్యాలి సంత్రాణశీలం |
బాలార్కనీకాశచేలం
బోధితాశేషవేదాంత గూఢార్థజాలం || 2 ||
రుద్రాక్షమాలావిభూషం
చంద్రమౌలీశ్వరారాధనావాప్తతోషం |
విద్రావితాశేషదోషం
భద్రపూగప్రదం భక్తలోకస్య నిత్యం || 3 ||
పాపాటవీచిత్రభానుం
జ్ఞానదీపేన హార్దం తమో వారయంతం |
ద్వైపాయనప్రీతిభాజం
సర్వతాపాపహామోఘబోధప్రదం తం || 4 ||
రాజాధిరాజాభిపూజ్యం
రంయశృంగాద్రివాసైకలోలం యతీడ్యం |
రాకేందుసంకాశవక్త్రం
రత్నగర్భేభవక్త్రాంఘ్రిపూజానురక్తం || 5 ||
శ్రీభారతీతీర్థగీతం
శంకరార్యస్తవం యః పఠేద్భక్తియుక్తః |
సోఽవాప్నుయాత్సర్వమిష్టం
శంకరాచార్యవర్యప్రసాదేన తూర్ణం || 6 ||
ఇతి శ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి కృత శ్రీ శంకరాచార్య స్తవః |


Also Read  Sri Adi Shankaracharya Stuti Ashtakam pdf download – శ్రీమచ్ఛంకరాచార్య స్తుత్యష్టకం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment