Sri Bhoothanatha Dasakam pdf download – శ్రీ భూతనాథ దశకం

✅ Fact Checked

పాండ్యభూపతీంద్రపూర్వపుణ్యమోహనాకృతే
పండితార్చితాంఘ్రిపుండరీక పావనాకృతే |
పూర్ణచంద్రతుండవేత్రదండవీర్యవారిధే
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మాం || 1 ||
ఆదిశంకరాచ్యుతప్రియాత్మసంభవ ప్రభో
ఆదిభూతనాథ సాధుభక్తచింతితప్రద |
భూతిభూష వేదఘోషపారితోష శాశ్వత
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మాం || 2 ||
పంచబాణకోటికోమలాకృతే కృపానిధే
పంచగవ్యపాయసాన్నపానకాదిమోదక |
పంచభూతసంచయ ప్రపంచభూతపాలక
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మాం || 3 ||
చంద్రసూర్యవీతిహోత్రనేత్ర నేత్రమోహన
సాంద్రసుందరస్మితార్ద్ర కేసరీంద్రవాహన |
ఇంద్రవందనీయపాద సాధువృందజీవన
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మాం || 4 ||
వీరబాహువర్ణనీయవీర్యశౌర్యవారిధే
వారిజాసనాదిదేవవంద్య సుందరాకృతే |
వారణేంద్రవాజిసింహవాహ భక్తశేవధే
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మాం || 5 ||
అత్యుదారభక్తచిత్తరంగనర్తనప్రభో
నిత్యశుద్ధనిర్మలాద్వితీయ ధర్మపాలక |
సత్యరూప ముక్తిరూప సర్వదేవతాత్మక
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మాం || 6 ||
సామగానలోల శాంతశీల ధర్మపాలక
సోమసుందరాస్య సాధుపూజనీయపాదుక |
సామదానభేదదండశాస్త్రనీతిబోధక
పూర్ణపుష్కలసమేత భూతనాథ పాహి మాం || 7 ||
సుప్రసన్నదేవదేవ సద్గతిప్రదాయక
చిత్ప్రకాశ ధర్మపాల సర్వభూతనాయక |
సుప్రసిద్ధ పంచశైలసన్నికేతనర్తక
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మాం || 8 ||
శూలచాపబాణఖడ్గవజ్రశక్తిశోభిత
బాలసూర్యకోటిభాసురాంగ భూతసేవిత |
కాలచక్ర సంప్రవృత్తి కల్పనా సమన్విత
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మాం || 9 ||
అద్భుతాత్మబోధసత్సనాతనోపదేశక
బుద్బుదోపమప్రపంచవిభ్రమప్రకాశక |
సప్రథప్రగల్భచిత్ప్రకాశ దివ్యదేశిక
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మాం || 10 ||


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment