Trideva Kruta Ravi Stuti pdf download – శ్రీ రవి స్తుతిః (త్రిదేవ కృతం)

✅ Fact Checked

దృష్ట్వైవం దేవదేవస్య రూపం భానోర్మహాత్మనః |
విస్మయోత్ఫుల్లనయనాస్తుష్టవుస్తే దివాకరం || 1 ||
కృతాంజలిపుటో భూత్వా బ్రహ్మా స్తోతుం ప్రచక్రమే |
ప్రణంయ శిరసా భానుమిదం వచనమబ్రవీత్ || 2 ||
బ్రహ్మోవాచ |
నమస్తే దేవదేవేశ సహస్రకిరణోజ్జ్వల |
లోకదీప నమస్తేఽస్తు నమస్తే కోణవల్లభ || 3 ||
భాస్కరాయ నమో నిత్యం ఖషోల్కాయ నమో నమః |
విష్ణవే కాలచక్రాయ సోమాయామితతేజసే || 4 ||
నమస్తే పంచకాలాయ ఇంద్రాయ వసురేతసే |
ఖగాయ లోకనాథాయ ఏకచక్రరథాయ చ || 5 ||
జగద్ధితాయ దేవాయ శివాయామితతేజసే |
తమోఘ్నాయ సురూపాయ తేజసాం నిధయే నమః || 6 ||
అర్థాయ కామరూపాయ ధర్మాయామితతేజసే |
మోక్షాయ మోక్షరూపాయ సూర్యాయ చ నమో నమః || 7 ||
క్రోధలోభవిహీనాయ లోకానాం స్థితిహేతవే |
శుభాయ శుభరూపాయ శుభదాయ శుభాత్మనే || 8 ||
శాంతాయ శాంతరూపాయ శాంతయేఽస్మాసు వై నమః |
నమస్తే బ్రహ్మరూపాయ బ్రాహ్మణాయ నమో నమః || 9 ||
బ్రహ్మదేవాయ బ్రహ్మరూపాయ బ్రహ్మణే పరమాత్మనే |
బ్రహ్మణే చ ప్రసాదం వై కురు దేవ జగత్పతే || 10 ||
ఏవం స్తుత్వా రవిం బ్రహ్మా శ్రద్ధయా పరయా విభో |
తూష్ణీమాసీన్మహాభాగ ప్రహృష్టేనాంతరాత్మనా || 11 ||
బ్రహ్మణోఽనంతరం రుద్రః స్తోత్రం చక్రే విభావసోః |
త్రిపురారిర్మహాతేజాః ప్రణంయ శిరసా రవిం || 12 ||
మహాదేవ ఉవాచ |
జయ భావ జయాజేయ జయ హంస దివాకర |
జయ శంభో మహాబాహో ఖగ గోచర భూధర || 13 ||
జయ లోకప్రదీపేన జయ భానో జగత్పతే |
జయ కాల జయాఽనంత సంవత్సర శుభానన || 14 ||
జయ దేవాఽదితేః పుత్ర కశ్యపానందవర్ధన |
తమోఘ్న జయ సప్తేశ జయ సప్తాశ్వవాహన || 15 ||
గ్రహేశ జయ కాంతీశ జయ కాలేశ శంకర |
అర్థకామేశ ధర్మేశ జయ మోక్షేశ శర్మద || 16 ||
జయ వేదాంగరూపాయ గ్రహరూపాయ వై గతః |
సత్యాయ సత్యరూపాయ సురూపాయ శుభాయ చ || 17 ||
క్రోధలోభవినాశాయ కామనాశాయ వై జయ |
కల్మాషపక్షిరూపాయ యతిరూపాయ శంభవే || 18 ||
విశ్వాయ విశ్వరూపాయ విశ్వకర్మాయ వై జయ |
జయోంకార వషట్కార స్వాహాకార స్వధాయ చ || 19 ||
జయాశ్వమేధరూపాయ చాగ్నిరూపార్యమాయ చ |
సంసారార్ణవపీతాయ మోక్షద్వారప్రదాయ చ || 20 ||
సంసారార్ణవమగ్నస్య మమ దేవ జగత్పతే |
హస్తావలంబనో దేవ భవ త్వం గోపతేఽద్భుత || 21 ||
ఈశోఽప్యేవమహీనాంగం స్తుత్వా భానుం ప్రయత్నతః |
విరరాజ మహారాజ ప్రణంయ శిరసా రవిం || 22 ||
అథ విష్ణుర్మహాతేజాః కృతాంజలిపుటో రవిం |
ఉవాచ రాజశార్దూల భక్త్యా శ్రద్ధాసమన్వితః || 23 ||
విష్ణురువాచ |
నమామి దేవదేవేశం భూతభావనమవ్యయం |
దివాకరం రవిం భానుం మార్తండం భాస్కరం భగం || 24 ||
ఇంద్రం విష్ణుం హరిం హంసమర్కం లోకగురుం విభుం |
త్రినేత్రం త్ర్యక్షరం త్ర్యంగం త్రిమూర్తిం త్రిగతిం శుభం || 25 ||
షణ్ముఖాయ నమో నిత్యం త్రినేత్రాయ నమో నమః |
చతుర్వింశతిపాదాయ నమో ద్వాదశపాణినే || 26 ||
నమస్తే భూతపతయే లోకానాం పతయే నమః |
దేవానాం పతయే నిత్యం వర్ణానాం పతయే నమః || 27 ||
త్వం బ్రహ్మా త్వం జగన్నాథో రుద్రస్త్వం చ ప్రజాపతిః |
త్వం సోమస్త్వం తథాదిత్యస్త్వమోంకారక ఏవ హి || 28 ||
బృహస్పతిర్బుధస్త్వం హి త్వం శుక్రస్త్వం విభావసుః |
యమస్త్వం వరుణస్త్వం హి నమస్తే కశ్యపాత్మజ || 29 ||
త్వయా తతమిదం సర్వం జగత్ స్థావరజంగమం |
త్వత్త ఏవ సముత్పన్నం సదేవాసురమానుషం || 30 ||
బ్రహ్మా చాహం చ రుద్రశ్చ సముత్పన్నా జగత్పతే |
కల్పాదౌ తు పురా దేవ స్థితయే జగతోఽనఘ || 31 ||
నమస్తే వేదరూపాయ అహ్నరూపాయ వై నమః |
నమస్తే జ్ఞానరూపాయ యజ్ఞాయ చ నమో నమః || 32 ||
ప్రసీదాస్మాసు దేవేశ భూతేశ కిరణోజ్జ్వల |
సంసారార్ణవమగ్నానాం ప్రసాదం కురు గోపతే |
వేదాంతాయ నమో నిత్యం నమో యజ్ఞకలాయ చ || 33 ||
ఇతి శ్రీభవిష్యే మహాపురాణే బ్రాహ్మేపర్వణి త్రిపంచాశదుత్తరశతతమోఽధ్యాయే త్రిదేవకృత శ్రీ రవి స్తుతిః |

Also Read  Sri Surya Panjara Stotram pdf download – శ్రీ సూర్య పంజర స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment