Sri Balakrishna Ashtakam 2 (..srimannandaya..) pdf download – శ్రీ బాలకృష్ణాష్టకం –2

✅ Fact Checked

శ్రీమన్నందయశోదాహృదయస్థితభావతత్పరో భగవాన్ |
పుత్రీకృతనిజరూపః స జయతి పురతః కృపాళుర్బాలకృష్ణః || 1 ||
కథమపి రింగణమకరోదంగణగతజానుఘర్షణోద్యుక్తః |
కటితటకింకిణిజాలస్వనశంకితమానసః సదా హ్యాస్తే || 2 ||
వికసితపంకజనయనః ప్రకటితహర్షః సదైవ ధూసరాంగః |
పరిగచ్ఛతి కటిభంగప్రసరీకృతపాణియుగ్మాభ్యాం || 3 ||
ఉపలక్షితదధిభాండః స్ఫురితబ్రహ్మాండవిగ్రహో భుంక్తే |
ముష్టీకృతనవనీతః పరమపునీతో ముగ్ధభావాత్మా || 4 ||
నంరీకృతవిధువదనః ప్రకటీకృతచౌర్యగోపనాయాసః |
స్వాంబోత్సంగవిలాసః క్షుధితః సంప్రతి దృశ్యతే స్తనార్థీ || 5 ||
సింహనఖాకృతిభూషణభూషితహృదయః సుశోభతే నిత్యం |
కుండలమండితగండః సాంజననయనో నిరంజనః శేతే || 6 ||
కార్యాసక్తయశోదాగృహకర్మావరోధకః సదాస్తే |
తస్యాః స్వాంతనివిష్టప్రణయప్రభాజనో యతోఽయం || 7 ||
ఇత్థం వ్రజపతితరుణీ నమనీయం బ్రహ్మరుద్రాద్యైః |
కమనీయం నిజసూనుం లాలయతి స్మ ప్రత్యహం ప్రీత్యా || 8 ||
శ్రీమద్వల్లభకృపయా విశదీకృతమేతదష్టకం పఠేద్యః |
తస్య దయానిధికృష్ణో భక్తిః ప్రేమైకలక్షణా శీఘ్రం || 9 ||
ఇతి శ్రీకృష్ణదాస కృతం శ్రీ బాలకృష్ణాష్టకం |


Also Read  Saptashloki Bhagavad Gita pdf download – సప్తశ్లోకీ భగవద్గీతా
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment