Sri Bala Manasa Puja Stotram pdf download – శ్రీ బాలా మానసపూజా స్తోత్రం

✅ Fact Checked

ఉద్యద్భానుసహస్రకాంతిమరుణక్షౌమాంబరాలంకృతాం
గంధాలిప్తపయోధరాం జపవటీం విద్యామభీతిం వరం |
హస్తాబ్జైర్దధతీం త్రిణేత్రవిలసద్వక్త్రారవిందశ్రియం
దేవీం బద్ధహిమాంశురత్నమకుటాం వందేఽరవిందస్థితాం || 1 ||
ఏణధరాశ్మకృతోన్నతధిష్ణ్యం
హేమవినిర్మితపాదమనోజ్ఞం |
శోణశిలాఫలకం చ విశాలం
దేవి సుఖాసనమద్య దదామి || 2 ||
ఈశమనోహరరూపవిలాసే
శీతలచందనకుంకుమమిశ్రం |
హృద్యసువర్ణఘటే పరిపూర్ణం
పాద్యమిదం త్రిపురేశి గృహాణ || 3 ||
లబ్ధభవత్కరుణోఽహమిదానీం
రక్తసుమాక్షతయుక్తమనర్ఘం |
రుక్మవినిర్మితపాత్రవిశేషే-
-ష్వర్ఘ్యమిదం త్రిపురేశి గృహాణ || 4 ||
హ్రీమితి మంత్రజపేన సుగంయే
హేమలతోజ్జ్వలదివ్యశరీరే |
యోగిమనః సమశీతజలేన
హ్యాచమనం త్రిపురేఽద్య విధేహి || 5 ||
హస్తలసత్కటకాది సుభూషాః
ఆదరతోఽంబ వరోప్య నిధాయ |
చందనవాసితమంత్రితతోయైః
స్నానమయి త్రిపురేశి విధేహి || 6 ||
సంచితమంబ మయా హ్యతిమూల్యం
కుంకుమశోణమతీవ మృదు త్వం |
శంకరతుంగతరాంకనివాసే
వస్త్రయుగం త్రిపురే పరిధేహి || 7 ||
కందలదంశుకిరీటమనర్ఘం
కంకణకుండలనూపురహారం |
అంగదమంగులిభూషణమంబ
స్వీకురు దేవి పురాధినివాసే || 8 ||
హస్తలసద్వరభీతిహముద్రే
శస్తతరం మృగనాభిసమేతం |
సద్ఘనసారసుకుంకుమమిశ్రం
చందనపంకమిదం చ గృహాణ || 9 ||
లబ్ధవికాసకదంబకజాతీ-
-చంపకపంకజకేతకయుక్తైః |
పుష్యచయైర్మనసాముచితైస్త్వాం
అంబ పురేశి భవాని భజామి || 10 ||
హ్రీం‍పదశోభిమహామనురూపే
ధూరసి మంత్రవరేణ మనోజ్ఞం |
అష్టసుగంధరజఃకృతమాద్యే
ధూపమిమం త్రిపురేశి దదామి || 11 ||
సంతమసాపహముజ్జ్వలపాత్రే
గవ్యఘృతైః పరివర్ధితదేహం |
చంపకకుడ్మలవృంతసమానం
దీపగణం త్రిపురేఽద్య గృహాణ || 12 ||
కల్పితమద్య ధియాఽమృతకల్పం
దుగ్ధసితాయుతమన్నవిశేషం |
మాషవినిర్మితపూపసహస్రం
స్వీకురు దేవి నివేదనమాద్యే || 13 ||
లంఘితకేతకవర్ణవిశేషైః
శోధితకోమలనాగదలైశ్చ |
మౌక్తికచూర్ణయుతైః క్రముకాద్యైః
పూర్ణతరాంబ పురస్తవ పాత్రీ || 14 ||
హ్రీం‍త్రయపూరితమంత్రవిశేషం
పంచదశీమపి షోడశరూపం |
సంచితపాపహరం చ జపిత్వా
మంత్రసుమాంజలిమంబ దదామి || 15 ||
శ్రీం‍పదపూర్ణమహామనురూపే
శ్రీశివకామమహేశ్వరహృద్యే |
శ్రీగుహవందితపాదపయోజే
బాలవపుర్ధరదేవి నమస్తే || 16 ||
ఇతి శ్రీ బాలా మానస పూజా స్తోత్రం |

Also Read  Okapari kokapari pdf download – ఒకపరి కొకపరి

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment