ఆచంయ | ప్రాణానాయంయ | దేశకాలౌ సంకీర్త్య | గణపతి స్మరణం కృత్వా |
పునః సంకల్పం –
అద్య పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమ అంగారక గ్రహపీడాపరిహారార్థం అంగారక గ్రహదేవతా ప్రసాద ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాది ఉత్తమఫలావాప్త్యర్థం మమ సంకల్పిత మనోవాంఛాఫలసిద్ధ్యర్థం యథా సంఖ్యాకం అంగారక గ్రహస్య న్యాసపూర్వక వేదోక్త మంత్రజపం కరిష్యే ||
అగ్నిర్మూర్ధైత్యస్య మంత్రస్య విరూప ఋషిః నిచృద్గాయత్రీ ఛందః భౌమో దేవతా కకుదితి బీజం భౌమ ప్రీత్యర్థే జపే వినియోగః |
న్యాసః –
ఓం విరూప ఋషయే నమః శిరసి |
ఓం నిచృద్గాయత్రీ ఛందసే నమః ముఖే |
ఓం భౌమ దేవతాయై నమః హృదయే |
ఓం కకుదితి బీజాయ నమః గుహ్యే |
ఓం భౌమ ప్రీత్యర్థే జపే వినియోగాయ నమః సర్వాంగే |
కరన్యాసః –
ఓం అగ్నిర్మూర్ధేతి అంగుష్ఠాభ్యాం నమః |
ఓం దివః కకుదితి తర్జనీభ్యాం నమః |
ఓం పతిః పృథివ్యా అయమితి మధ్యమాభ్యాం నమః |
ఓం అపామితి అనామికాభ్యాం నమః |
ఓం రేతాంసీతి కనిష్ఠికాభ్యాం నమః |
ఓం జిన్వతీతి కరతలకరపృష్ఠాభ్యాం నమః |
హృదయాదిన్యాసః –
ఓం అగ్నిర్మూర్ధేతి హృదయాయ నమః |
ఓం దివః కకుదితి శిరసే స్వాహా |
ఓం పతిః పృథివ్యా అయమితి శిఖాయై వషట్ |
ఓం అపామితి కవచాయ హుం |
ఓం రేతాంసీతి నేత్రత్రయాయ వౌషట్ |
ఓం జిన్వతీతి అస్త్రాయ ఫట్ |
ధ్యానం –
రక్తాంబరో రక్తవపుః కిరీటీ
చతుర్భుజో మేషగమో గదాభృత్ |
ధరాసుతః శక్తిధరశ్చ శూలీ
సదా మమ స్యాద్వరదః ప్రశాంతః ||
(య.వే.3-12)
ఓం అ॒గ్నిర్మూ॒ర్ధా ది॒వః క॒కుత్పతి॑: పృథి॒వ్యాఽ అ॒యం |
అ॒పాగ్ం రేతా॑oగ్ంసి జిన్వతి ||
ఓం భౌమాయ నమః |
సమర్పణం –
గుహ్యాతి గుహ్య గోప్తా త్వం గృహాణాస్మత్కృతం జపం |
సిద్ధిర్భవతు మే దేవ త్వత్ప్రసాదాన్మయి స్థిర ||
అనేన మయా కృత అంగారక గ్రహస్య మంత్ర జపేన అంగారక సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |
Angaraka Graha Vedic Mantra pdf download – అంగారక గ్రహస్య వేదోక్త మంత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



