ఆచంయ | ప్రాణానాయంయ | దేశకాలౌ సంకీర్త్య | గణపతి స్మరణం కృత్వా |
పునః సంకల్పం –
అద్య పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ అంగారక గ్రహపీడాపరిహారార్థం అంగారక గ్రహదేవతా ప్రసాద ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాది ఉత్తమఫలావాప్త్యర్థం మమ సంకల్పిత మనోవాంఛాఫలసిద్ధ్యర్థం యథా సంఖ్యాకం అంగారక గ్రహస్య బీజమంత్ర జపం కరిష్యే ||
ధ్యానం –
రక్తాంబరో రక్తవపుః కిరీటీ
చతుర్భుజో మేషగమో గదాభృత్ |
ధరాసుతః శక్తిధరశ్చ శూలీ
సదా మమ స్యాద్వరదః ప్రశాంతః ||
ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభం |
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమాంయహం ||
లమిత్యాది పంచపూజా –
లం పృథివ్యాత్మనే గంధం పరికల్పయామి |
హం ఆకాశాత్మనే పుష్పం పరికల్పయామి |
యం వాయ్వాత్మనే ధూపం పరికల్పయామి |
రం అగ్న్యాత్మనే దీపం పరికల్పయామి |
వం అమృతాత్మనే నైవేద్యం పరికల్పయామి |
సం సర్వాత్మనే సర్వోపచారాన్ పరికల్పయామి |
బీజమంత్రః –
ఓం క్రాం క్రీం క్రౌం సః భౌమాయ నమః | (10000)
సమర్పణం –
గుహ్యాతి గుహ్య గోప్తా త్వం గృహాణాస్మత్కృతం జపం |
సిద్ధిర్భవతు మే దేవ త్వత్ప్రసాదాన్మయి స్థిర ||
అనేన మయా కృత అంగారక గ్రహస్య మంత్రజపేన అంగారక గ్రహదేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |
Angaraka (Mangal) Graha Beeja Mantra pdf download – అంగారక గ్రహస్య బీజ మంత్ర జపం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



