Saptashloki Bhagavad Gita pdf download – సప్తశ్లోకీ భగవద్గీతా

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ |
యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం || 8-13 || 1
స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా
జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ |
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి
సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః || 11-36 || 2
సర్వతః పాణిపాదం తత్ సర్వతోఽక్షిశిరోముఖం |
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి || 13-14 || 3
కవిం పురాణమనుశాసితార-
-మణోరణీయాంసమనుస్మరేద్యః |
సర్వస్య ధాతారమచింత్యరూప-
-మాదిత్యవర్ణం తమసః పరస్తాత్ || 8-9 || 4
ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం ప్రాహురవ్యయం |
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ || 15-1 || 5
సర్వస్య చాహం హృది సంనివిష్టో
మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ |
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాంతకృద్వేదవిదేవ చాహం || 15-15 || 6
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోఽసి మే || 18-65 || 7
ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే సప్తశ్లోకీ భగవద్గీతా |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment