Santana Ganapati Stotram pdf download – సంతాన గణపతి స్తోత్రం

నమోఽస్తు గణనాథాయ సిద్ధిబుద్ధియుతాయ చ |
సర్వప్రదాయ దేవాయ పుత్రవృద్ధిప్రదాయ చ || 1 ||

గురూదరాయ గురవే గోప్త్రే గుహ్యాసితాయ తే |
గోప్యాయ గోపితాశేషభువనాయ చిదాత్మనే || 2 ||

విశ్వమూలాయ భవ్యాయ విశ్వసృష్టికరాయ తే |
నమో నమస్తే సత్యాయ సత్యపూర్ణాయ శుండినే || 3 ||

ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమో నమః |
ప్రపన్నజనపాలాయ ప్రణతార్తివినాశినే || 4 ||

శరణం భవ దేవేశ సంతతిం సుదృఢా కురు |
భవిష్యంతి చ యే పుత్రా మత్కులే గణనాయక || 5 ||

తే సర్వే తవ పూజార్థం నిరతాః స్యుర్వరోమతః |
పుత్రప్రదమిదం స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకం || 6 ||

ఇతి సంతానగణపతిస్తోత్రం సంపూర్ణం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment