స్మరామి దేవదేవేశం వక్రతుండం మహాబలం |
షడక్షరం కృపాసింధుం నమామి ఋణముక్తయే || 1 ||
ఏకాక్షరం హ్యేకదంతం ఏకం బ్రహ్మ సనాతనం |
ఏకమేవాద్వితీయం చ నమామి ఋణముక్తయే || 2 ||
మహాగణపతిం దేవం మహాసత్త్వం మహాబలం |
మహావిఘ్నహరం శంభోః నమామి ఋణముక్తయే || 3 ||
కృష్ణాంబరం కృష్ణవర్ణం కృష్ణగంధానులేపనం |
కృష్ణసర్పోపవీతం చ నమామి ఋణముక్తయే || 4 ||
రక్తాంబరం రక్తవర్ణం రక్తగంధానులేపనం |
రక్తపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే || 5 ||
పీతాంబరం పీతవర్ణం పీతగంధానులేపనం |
పీతపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే || 6 ||
ధూంరాంబరం ధూంరవర్ణం ధూంరగంధానులేపనం |
హోమధూమప్రియం దేవం నమామి ఋణముక్తయే || 7 ||
ఫాలనేత్రం ఫాలచంద్రం పాశాంకుశధరం విభుం |
చామరాలంకృతం దేవం నమామి ఋణముక్తయే || 8 ||
ఇదం త్వృణహరం స్తోత్రం సంధ్యాయాం యః పఠేన్నరః |
షణ్మాసాభ్యంతరేణైవ ఋణముక్తో భవిష్యతి || 9 ||
Runa Vimochana Ganapati Stotram pdf download – శ్రీ ఋణవిమోచన మహాగణపతి స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



