నమో నమస్తే పరమార్థరూప
నమో నమస్తేఽఖిలకారణాయ |
నమో నమస్తేఽఖిలకారకాయ
సర్వేంద్రియాణామధివాసినేఽపి || 1 ||
నమో నమో భూతమయాయ తేఽస్తు
నమో నమో భూతకృతే సురేశ |
నమో నమః సర్వధియాం ప్రబోధ
నమో నమో విశ్వలయోద్భవాయ || 2 ||
నమో నమో విశ్వభృతేఽఖిలేశ
నమో నమః కారణ కారణాయ |
నమో నమో వేదవిదామదృశ్య
నమో నమః సర్వవరప్రదాయ || 3 ||
నమో నమో వాగవిచారభూత
నమో నమో విఘ్ననివారణాయ |
నమో నమోఽభక్త మనోరథఘ్నే
నమో నమో భక్త మనోరథజ్ఞ || 4 ||
నమో నమో భక్తమనోరథేశ
నమో నమో విశ్వవిధానదక్ష |
నమో నమో దైత్యవినాశహేతో
నమో నమః సంకటనాశకాయ || 5 ||
నమో నమః కారుణికోత్తమాయ
నమో నమో జ్ఞానమయాయ తేఽస్తు |
నమో నమోఽజ్ఞానవినాశనాయ
నమో నమో భక్త విభూతిదాయ || 6 ||
నమో నమోఽభక్త విభూతిహంత్రే
నమో నమో భక్త విమోచనాయ |
నమో నమోఽభక్త విబంధనాయ
నమో నమస్తే ప్రవిభక్తమూర్తే || 7 ||
నమో నమస్తత్త్వవిబోధకాయ
నమో నమస్తత్త్వవిదుత్తమాయ |
నమో నమస్తేఽఖిల కర్మసాక్షిణే
నమో నమస్తే గుణనాయకాయ || 8 ||
ఇతి శ్రీగణేశపురాణే ఉపాసనాఖండే చత్వారింశోఽధ్యాయే దేవకృత సంకష్టనాశన గణేశ సోత్రం సంపూర్ణం ||
Sankata Nashana Ganesha Stotram (Deva Krutam) pdf download – సంకటనాశన గణేశ స్తోత్రం (దేవ కృతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



