Sri Sankata Nasana Ganesha Stotram pdf download – శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం

✅ Fact Checked

నారద ఉవాచ |
ప్రణంయ శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం |
భక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్థసిద్ధయే || 1 ||
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం |
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం || 2 ||
లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజం చ ధూంరవర్ణం తథాష్టమం || 3 ||
నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకం |
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం || 4 ||
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం || 5 ||
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం |
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిం || 6 ||
జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || 7 ||
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || 8 ||
ఇతి శ్రీనారదపురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రం |


Also Read  Heramba Upanishad pdf download – హేరంబోపనిషత్
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment