నారద ఉవాచ |
పునర్దైత్యాన్ సమాయాతాన్ దృష్ట్వా దేవాః సవాసవాః |
భయాత్ప్రకంపితాః సర్వే విష్ణుం స్తోతుం ప్రచక్రముః || 1 ||
దేవా ఊచుః |
నమో మత్స్యకూర్మాదినానాస్వరూపైః
సదా భక్తకార్యోద్యతాయార్తిహంత్రే |
విధాత్రాది సర్గస్థితిధ్వంసకర్త్రే
గదాశంఖపద్మారిహస్తాయ తేఽస్తు || 2 ||
రమావల్లభాయాఽసురాణాం నిహంత్రే
భుజంగారియానాయ పీతాంబరాయ |
మఖాదిక్రియాపాకకర్త్రే వికర్త్రే
శరణ్యాయ తస్మై నతాః స్మో నతాః స్మః || 3 ||
నమో దైత్యసంతాపితామర్త్యదుఃఖా-
-చలధ్వంసదంభోలయే విష్ణవే తే |
భుజంగేశతల్పేశయానాఽర్కచంద్ర-
-ద్వినేత్రాయ తస్మై నతాః స్మో నతాః స్మః || 4 ||
నారద ఉవాచ |
సంకష్టనాశనం నామ స్తోత్రమేతత్పఠేన్నరః |
స కదాచిన్న సంకష్టైః పీడ్యతే కృపయా హరేః || 5 ||
ఇతి పద్మపురాణే పృథునారదసంవాదే సంకష్టనాశన విష్ణు స్తోత్రం |
Sankashta Nashana Vishnu Stotram pdf download – సంకష్టనాశన విష్ణు స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



