Sri Ramapati Ashtakam pdf download – శ్రీ రమాపత్యష్టకం

✅ Fact Checked

జగదాదిమనాదిమజం పురుషం
శరదంబరతుల్యతనుం వితనుం |
ధృతకంజరథాంగగదం విగదం
ప్రణమామి రమాధిపతిం తమహం || 1 ||
కమలాననకంజరతం విరతం
హృది యోగిజనైః కలితం లలితం |
కుజనైః సుజనైరలభం సులభం
ప్రణమామి రమాధిపతిం తమహం || 2 ||
మునిబృందహృదిస్థపదం సుపదం
నిఖిలాధ్వరభాగభుజం సుభుజం |
హృతవాసవముఖ్యమదం విమదం
ప్రణమామి రమాధిపతిం తమహం || 3 ||
హృతదానవదృప్తబలం సుబలం
స్వజనాస్తసమస్తమలం విమలం |
సమపాస్త గజేంద్రదరం సుదరం
ప్రణమామి రమాధిపతిం తమహం || 4 ||
పరికల్పితసర్వకలం వికలం
సకలాగమగీతగుణం విగుణం |
భవపాశనిరాకరణం శరణం
ప్రణమామి రమాధిపతిం తమహం || 5 ||
మృతిజన్మజరాశమనం కమనం
శరణాగతభీతిహరం దహరం |
పరిపుష్టమహాహృదయం సుదయం
ప్రణమామి రమాధిపతిం తమహం || 6 ||
సకలావనిబింబధరం స్వధరం
పరిపూరితసర్వదిశం సుదృశం |
గతశోకమశోకకరం సుకరం
ప్రణమామి రమాధిపతిం తమహం || 7 ||
మథితార్ణవరాజరసం సరసం
గ్రథితాఖిలలోకహృదం సుహృదం |
ప్రథితాద్భుతశక్తిగుణం సుగుణం
ప్రణమామి రమాధిపతిం తమహం || 8 ||
సుఖరాశికరం భవబంధహరం
పరమాష్టకమేతదనన్యమతిః |
పఠతీహ తు యోఽనిశమేవ నరో
లభతే ఖలు విష్ణుపదం స పరం || 9 ||
ఇతి శ్రీమత్పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం శ్రీ రమాపత్యష్టకం |


Also Read  Sri Lakshmi Narayana Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ లక్ష్మీనారాయణాష్టోత్తరశతనామ స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment