రుచిరువాచ |
అర్చితానామమూర్తానాం పితౄణాం దీప్తతేజసాం |
నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్యచక్షుషాం || 1 ||
ఇంద్రాదీనాం చ నేతారో దక్షమారీచయోస్తథా |
సప్తర్షీణాం తథాన్యేషాం తాన్నమస్యామి కామదాన్ || 2 ||
మన్వాదీనాం చ నేతారః సూర్యాచంద్రమసోస్తథా |
తాన్నమస్యాంయహం సర్వాన్ పితౄనప్యుదధావపి || 3 ||
నక్షత్రాణాం గ్రహాణాం చ వాయ్వగ్న్యోర్నభసస్తథా |
ద్యావాపృథివ్యోశ్చ తథా నమస్యామి కృతాంజలిః || 4 ||
దేవర్షీణాం జనితౄంశ్చ సర్వలోక నమస్కృతాన్ |
అక్షయ్యస్య సదా దాతౄన్ నమస్యేహం కృతాంజలిః || 5 ||
ప్రజాపతేః కశ్యపాయ సోమాయ వరుణాయ చ |
యోగేశ్వరేభ్యశ్చ సదా నమస్యామి కృతాంజలిః || 6 ||
నమో గణేభ్యః సప్తభ్యస్తథా లోకేషు సప్తసు |
స్వయంభువే నమస్యామి బ్రహ్మణే యోగచక్షుషే || 7 ||
సోమాధారాన్ పితృగణాన్ యోగమూర్తిధరాంస్తథా |
నమస్యామి తథా సోమం పితరం జగతామహం || 8 ||
అగ్నిరూపాంస్తథైవాన్యాన్ నమస్యామి పితౄనహం |
అగ్నిసోమమయం విశ్వం యత ఏతదశేషతః || 9 ||
యే చ తేజసి యే చైతే సోమసూర్యాగ్నిమూర్తయః |
జగత్స్వరూపిణశ్చైవ తథా బ్రహ్మస్వరూపిణః || 10 ||
తేభ్యోఽఖిలేభ్యో యోగిభ్యః పితృభ్యో యతమానసః |
నమో నమో నమస్తేఽస్తు ప్రసీదంతు స్వధాభుజః || 11 ||
ఇతి శ్రీ గరుడపురాణే ఊననవతితమోఽధ్యాయే రుచికృత ద్వితీయ పితృ స్తోత్రం |
Ruchi Kruta Pitru Stotram 2 pdf download – పితృ స్తోత్రం –2 (రుచి కృతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



