బ్రహ్మోవాచ |
నమః పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ |
సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే || 1 ||
సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే |
సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ || 2 ||
నమః సదాఽఽశుతోషాయ శివరూపాయ తే నమః |
సదాఽపరాధక్షమిణే సుఖాయ సుఖదాయ చ || 3 ||
దుర్లభం మానుషమిదం యేన లబ్ధం మయా వపుః |
సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః || 4 ||
తీర్థస్నానతపోహోమజపాదీన్ యస్య దర్శనం |
మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః || 5 ||
యస్య ప్రణామ స్తవనాత్ కోటిశః పితృతర్పణం |
అశ్వమేధశతైస్తుల్యం తస్మై పిత్రే నమో నమః || 6 ||
ఇదం స్తోత్రం పితృః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః |
ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధదినేఽపి చ || 7 ||
స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోఽపి వా |
న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితం || 8 ||
నానాపకర్మ కృత్వాఽపి యః స్తౌతి పితరం సుతః |
స ధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్ |
పితృప్రీతికరైర్నిత్యం సర్వకర్మాణ్యథార్హతి || 9 ||
ఇతి బృహద్ధర్మపురాణాంతర్గత బ్రహ్మకృత పితృ స్తోత్రం |
Brahma Kruta Pitru Stotram pdf download – పితృ స్తోత్రం –3 (బ్రహ్మ కృతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



