Dvadasa Aditya Dhyana Slokas pdf download – ద్వాదశాదిత్య ధ్యాన శ్లోకాలు

1. ధాతా –
ధాతా కృతస్థలీ హేతిర్వాసుకీ రథకృన్మునే |
పులస్త్యస్తుంబురురితి మధుమాసం నయంత్యమీ ||
ధాతా శుభస్య మే దాతా భూయో భూయోఽపి భూయసః |
రశ్మిజాలసమాశ్లిష్టః తమస్తోమవినాశనః ||
2. అర్యమ –
అర్యమా పులహోఽథౌజాః ప్రహేతి పుంజికస్థలీ |
నారదః కచ్ఛనీరశ్చ నయంత్యేతే స్మ మాధవం ||
మేరుశృంగాంతరచరః కమలాకరబాంధవః |
అర్యమా తు సదా భూత్యై భూయస్యై ప్రణతస్య మే ||
3. మిత్రః –
మిత్రోఽత్రిః పౌరుషేయోఽథ తక్షకో మేనకా హహః |
రథస్వన ఇతి హ్యేతే శుక్రమాసం నయంత్యమీ ||
నిశానివారణపటుః ఉదయాద్రికృతాశ్రయః |
మిత్రోఽస్తు మమ మోదాయ తమస్తోమవినాశనః ||
4. వరుణః –
వసిష్ఠో హ్యరుణో రంభా సహజన్యస్తథా హుహుః |
శుక్రశ్చిత్రస్వనశ్చైవ శుచిమాసం నయంత్యమీ ||
సూర్యస్యందనమారూఢ అర్చిర్మాలీ ప్రతాపవాన్ |
కాలభూతః కామరూపో హ్యరుణః సేవ్యతే మయా ||
5. ఇంద్రః –
ఇంద్రో విశ్వావసుః శ్రోతా ఏలాపత్రస్తథాఽంగిరాః |
ప్రంలోచా రాక్షసోవర్యో నభోమాసం నయంత్యమీ ||
సహస్రరశ్మిసంవీతం ఇంద్రం వరదమాశ్రయే |
శిరసా ప్రణమాంయద్య శ్రేయో వృద్ధిప్రదాయకం ||
6. వివస్వాన్ –
వివస్వానుగ్రసేనశ్చ వ్యాఘ్ర ఆసారణో భృగుః |
అనుంలోచాః శంఖపాలో నభస్యాఖ్యం నయంత్యమీ ||
జగన్నిర్మాణకర్తారం సర్వదిగ్వ్యాప్తతేజసం |
నభోగ్రహమహాదీపం వివస్వంతం నమాంయహం ||
7. త్వష్టా –
త్వష్టా ఋచీకతనయః కంబళాఖ్యస్తిలోత్తమా |
బ్రహ్మాపేతోఽథ శతజిత్ ధృతరాష్ట్ర ఇషంభరా ||
త్వష్టా శుభాయ మే భూయాత్ శిష్టావళినిషేవితః |
నానాశిల్పకరో నానాధాతురూపః ప్రభాకరః |
8. విష్ణుః –
విష్ణురశ్వతరో రంభా సూర్యవర్చాశ్చ సత్యజిత్ |
విశ్వామిత్రో మఖాపేత ఊర్జమాసం నయంత్యమీ ||
భానుమండలమధ్యస్థం వేదత్రయనిషేవితం |
గాయత్రీప్రతిపాద్యం తం విష్ణుం భక్త్యా నమాంయహం ||
9. అంశుమన్ –
అథాంశుః కశ్యపస్తార్‍క్ష్య ఋతసేనస్తథోర్వశీ |
విద్యుచ్ఛత్రుర్మహాశంఖః సహోమాసం నయంత్యమీ ||
సదా విద్రావణరతో జగన్మంగళదీపకః |
మునీంద్రనివహస్తుత్యో భూతిదోఽంశుర్భవేన్మమ ||
10. భగః –
భగః స్ఫూర్జోఽరిష్టనేమిః ఊర్ణ ఆయుశ్చ పంచమః |
కర్కోటకః పూర్వచిత్తిః పౌషమాసం నయంత్యమీ ||
తిథి మాస ఋతూనాం చ వత్సరాఽయనయోరపి |
ఘటికానాం చ యః కర్తా భగో భాగ్యప్రదోఽస్తు మే ||
11. పూష –
పూషా ధనంజయో వాతః సుషేణః సురుచిస్తథా |
ఘృతాచీ గౌతమశ్చేతి తపోమాసం నయంత్యమీ |
పూషా తోషాయ మే భూయాత్ సర్వపాపాఽపనోదనాత్ |
సహస్రకరసంవీతః సమస్తాశాంతరాంతరః ||
12. పర్జన్యః –
క్రతుర్వార్చా భరద్వాజః పర్జన్యః సేనజిత్ తథా |
విశ్వశ్చైరావతశ్చైవ తపస్యాఖ్యం నయంత్యమీ ||
ప్రపంచం ప్రతపన్ భూయో వృష్టిభిర్మాదయన్ పునః |
జగదానందజనకః పర్జన్యః పూజ్యతే మయా ||
ధ్యాయేస్సదా సవితృమండలమధ్యవర్తీ
నారాయణస్సరసిజాసన సన్నివిష్టః|
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment