Devi Shatkam pdf download – దేవీ షట్కం

✅ Fact Checked

అంబ శశిబింబవదనే కంబుగ్రీవే కఠోరకుచకుంభే |
అంబరసమానమధ్యే శంబరరిపువైరిదేవి మాం పాహి || 1 ||
కుందముకులాగ్రదంతాం కుంకుమపంకేన లిప్తకుచభారాం |
ఆనీలనీలదేహామంబామఖిలాండనాయకీం వందే || 2 ||
సరిగమపధనిసతాంతాం వీణాసంక్రాంతచారుహస్తాం తాం |
శాంతాం మృదులస్వాంతాం కుచభరతాంతాం నమామి శివకాంతాం || 3 ||
అరటతటఘటికజూటీతాడితతాలీకపాలతాటంకాం |
వీణావాదనవేలాకంపితశిరసం నమామి మాతంగీం || 4 ||
వీణారసానుషంగం వికచమదామోదమాధురీభృంగం |
కరుణాపూరితరంగం కలయే మాతంగకన్యకాపాంగం || 5 ||
దయమానదీర్ఘనయనాం దేశికరూపేణ దర్శితాభ్యుదయాం |
వామకుచనిహితవీణాం వరదాం సంగీత మాతృకాం వందే || 6 ||
మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం |
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి || 7 ||


Also Read  Sri Mangala Gauri Stotram pdf download – శ్రీ మంగళగౌరీ స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment