Devi aparadha kshamapana stotram pdf download – దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం

✅ Fact Checked

న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో
న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతికథాః |
న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం
పరం జానే మాతస్త్వదనుసరణం క్లేశహరణం || 1 ||
విధేరజ్ఞానేన ద్రవిణవిరహేణాలసతయా
విధేయాశక్యత్వాత్తవ చరణయోర్యా చ్యుతిరభూత్ |
తదేతత్ క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి || 2 ||
పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరలాః
పరం తేషాం మధ్యే విరలతరలోఽహం తవ సుతః |
మదీయోఽయం త్యాగః సముచితమిదం నో తవ శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి || 3 ||
జగన్మాతర్మాతస్తవ చరణసేవా న రచితా
న వా దత్తం దేవి ద్రవిణమపి భూయస్తవ మయా |
తథాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ప్రకురుషే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి || 4 ||
పరిత్యక్తా దేవాన్వివిధవిధిసేవాకులతయా
మయా పంచాశీతేరధికమపనీతే తు వయసి |
ఇదానీం చేన్మాతస్తవ యది కృపా నాపి భవితా
నిరాలంబో లంబోదరజనని కం యామి శరణం || 5 ||
శ్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిరా
నిరాతంకో రంకో విహరతి చిరం కోటికనకైః |
తవాపర్ణే కర్ణే విశతి మనువర్ణే ఫలమిదం
జనః కో జానీతే జనని జపనీయం జపవిధౌ || 6 ||
చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో
జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతిః |
కపాలీ భూతేశో భజతి జగదీశైకపదవీం
భవానీ త్వత్పాణిగ్రహణపరిపాటీ ఫలమిదం || 7 ||
న మోక్షస్యాకాంక్షా న చ విభవవాంఛాపి చ న మే
న విజ్ఞానాపేక్షా శశిముఖి సుఖేచ్ఛాపి న పునః |
అతస్త్వాం సంయాచే జనని జననం యాతు మమ వై
మృడానీ రుద్రాణీ శివ శివ భవానీతి జపతః || 8 ||
నారాధితాసి విధినా వివిధోపచారైః
కిం రూక్షచింతనపరైర్న కృతం వచోభిః |
శ్యామే త్వమేవ యది కించన మయ్యనాథే
ధత్సే కృపాముచితమంబ పరం తవైవ || 9 ||
ఆపత్సు మగ్నః స్మరణం త్వదీయం
కరోమి దుర్గే కరుణార్ణవే శివే |
నైతచ్ఛఠత్వం మమ భావయేథాః
క్షుధాతృషార్తాః జననీం స్మరంతి || 10 ||
జగదంబ విచిత్రమత్ర కిం
పరిపూర్ణా కరుణాస్తి చేన్మయి |
అపరాధపరంపరావృతం
న హి మాతా సముపేక్షతే సుతం || 11 ||
మత్సమః పాతకీ నాస్తి పాపఘ్నీ త్వత్సమా న హి |
ఏవం జ్ఞాత్వా మహాదేవీ యథా యోగ్యం తథా కురు || 12 ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం దేవ్యపరాధక్షమాపణ స్తోత్రం |

Also Read  Devi Chatushasti Upachara Puja Stotram pdf download – దేవీ చతుఃషష్ట్యుపచారపూజా స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment