Vividha Gayatri Mantra pdf download – వివిధ గాయత్రీ మంత్రాలు

✅ Fact Checked

ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ మహాదే॒వాయ॑ ధీమహి |
తన్నో॑ రుద్రః ప్రచో॒దయా”త్ ||
ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ వక్రతు॒ణ్డాయ॑ ధీమహి |
తన్నో॑ దన్తిః ప్రచో॒దయా”త్ ||
ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ చక్రతు॒ణ్డాయ॑ ధీమహి |
తన్నో॑ నన్దిః ప్రచో॒దయా”త్ ||
ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ మహాసే॒నాయ॑ ధీమహి |
తన్నః షణ్ముఖః ప్రచో॒దయా”త్ ||
ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ సువర్ణప॒క్షాయ॑ ధీమహి |
తన్నో॑ గరుడః ప్రచో॒దయా”త్ ||
ఓం వే॒దా॒త్మ॒నాయ॑ వి॒ద్మహే॑ హిరణ్యగ॒ర్భాయ॑ ధీమహి |
తన్నో॑ బ్రహ్మ ప్రచో॒దయా”త్ ||
ఓం నా॒రా॒య॒ణాయ॑ వి॒ద్మహే॑ వాసుదే॒వాయ॑ ధీమహి |
తన్నో॑ విష్ణుః ప్రచో॒దయా”త్ ||
ఓం వ॒జ్ర॒న॒ఖాయ॑ వి॒ద్మహే॑ తీక్ష్ణద॒గ్ంష్ట్రాయ॑ ధీమహి |
తన్నో॑ నారసిగ్ంహః ప్రచో॒దయా”త్ ||
ఓం భా॒స్క॒రాయ॑ వి॒ద్మహే॑ మహద్ద్యుతిక॒రాయ॑ ధీమహి |
తన్నో॑ ఆదిత్యః ప్రచో॒దయా”త్ ||
ఓం వై॒శ్వా॒న॒రాయ॑ వి॒ద్మహే॑ లాలీ॒లాయ ధీమహి |
తన్నో॑ అగ్నిః ప్రచో॒దయా”త్ ||
ఓం కా॒త్యా॒య॒నాయ॑ వి॒ద్మహే॑ కన్యకు॒మారి॑ ధీమహి |
తన్నో॑ దుర్గిః ప్రచో॒దయా”త్ ||


Also Read  Sri Gayathri Pancha Upachara Puja pdf download – శ్రీ గాయత్రీ పంచోపచార పూజ
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment