Navagraha Gayatri Mantra pdf download – నవగ్రహ గాయత్రీ మంత్రాః

✅ Fact Checked

నవగ్రహ –
విశ్వమండలాయ విద్మహే నవస్థానాయ ధీమహి తన్నో గ్రహాః ప్రచోదయాత్ |
1. సూర్యః –
ప్రభాకరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్ |
ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నో భానుః ప్రచోదయాత్ |
అశ్వధ్వజాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్ |
భాస్కరాయ విద్మహే మహద్ద్యుతికరాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్ |
2. చంద్రః –
విప్రరాజాయ విద్మహే నిశానాథాయ ధీమహి తన్నః సోమః ప్రచోదయాత్ |
క్షీరపుత్రాయ విద్మహే అమృతతత్త్వాయ ధీమహి తన్నశ్చంద్రః ప్రచోదయాత్ |
నిశాకరాయ విద్మహే కలానాథాయ ధీమహి తన్నః సోమః ప్రచోదయాత్ |
శీతప్రభాయ విద్మహే షోడశకలాయ ధీమహి తన్నః సోమః ప్రచోదయాత్ |
3. అంగారకః –
అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్ |
లోహితాక్షాయ విద్మహే భూలాభాయ ధీమహి తన్నోఽంగారకః ప్రచోదయాత్ |
వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్ |
4. బుధః –
ఆత్రేయాయ విద్మహే సోమపుత్రాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్ |
సౌంయరూపాయ విద్మహే బాణేశాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్ |
గజధ్వజాయ విద్మహే శుకహస్తాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్ |
5. బృహస్పతిః –
ఆంగిరసాయ విద్మహే సురాచార్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్ |
సురాచార్యాయ విద్మహే సురశ్రేష్ఠాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్ |
వృషభధ్వజాయ విద్మహే ఘృణిహస్తాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్ |
6. శుక్రః –
భృగుసుతాయ విద్మహే దివ్యదేహాయ ధీమహి తన్నః శుక్రః ప్రచోదయాత్ |
అశ్వధ్వజాయ విద్మహే ధనుర్హస్తాయ ధీమహి తన్నః శుక్రః ప్రచోదయాత్ |
భార్గవాయ విద్మహే అసురాచార్యాయ ధీమహి తన్నః శుక్రః ప్రచోదయాత్ |
7. శనిః –
శనైశ్చరాయ విద్మహే ఛాయాపుత్రాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్ |
కాశ్యపాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్ |
కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్ |
భగభవాయ విద్మహే మృత్యురూపాయ ధీమహి తన్నః శనిః ప్రచోదయాత్ |
8. రాహుః –
భృగుపుత్రాయ విద్మహే సైంహికేయాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్ |
శిరోరూపాయ విద్మహే అమృతేశాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్ |
నాకధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్ |
9. కేతుః –
జైమినిగోత్రాయ విద్మహే ధూంరవర్ణాయ ధీమహి తన్నః కేతుః ప్రచోదయాత్ |
చిత్రవర్ణాయ విద్మహే సర్పరూపాయ ధీమహి తన్నః కేతుః ప్రచోదయాత్ |
అశ్వధ్వజాయ విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నః కేతుః ప్రచోదయాత్ |
గదాహస్తాయ విద్మహే అమృతేశాయ ధీమహి తన్నః కేతుః ప్రచోదయాత్ |

Also Read  Sri Gayatri Stotram 2 (Devi Bhagavate) pdf download – శ్రీ గాయత్రీ స్తోత్రం –2 (దేవీభాగవతే)

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment