Sri Kamakala Kali Bhujanga Prayata Stotram pdf download – శ్రీ కామకళాకాళీ భుజంగ ప్రయాత స్తోత్రం
మహాకాల ఉవాచ | అథ వక్ష్యే మహేశాని దేవ్యాః స్తోత్రమనుత్తమం | యస్య స్మరణమాత్రేణ విఘ్నా యాంతి పరాఙ్ముఖాః || 1 || విజేతుం ప్రతస్థే యదా కాలకస్యా- -సురాన్ రావణో ముంజమాలిప్రవర్హాన్ | తదా కామకాళీం స తుష్టావ వాగ్భి- -ర్జిగీషుర్మృధే బాహువీర్యేణ సర్వాన్ || 2 || మహావర్తభీమాసృగబ్ధ్యుత్థవీచీ- -పరిక్షాళితా శ్రాంతకంథశ్మశానే | చితిప్రజ్వలద్వహ్నికీలాజటాలే- -శివాకారశావాసనే సన్నిషణ్ణాం || 3 || మహాభైరవీయోగినీడాకినీభిః కరాళాభిరాపాదలంబత్కచాభిః | భ్రమంతీభిరాపీయ మద్యామిషాస్రా- -న్యజస్రం సమం సంచరంతీం హసంతీం … Read more
