Sri Kali Tandava Stotram pdf download – శ్రీ కాళీ తాండవ స్తోత్రం

హుంహుంకారే శవారూఢే నీలనీరజలోచనే | త్రైలోక్యైకముఖే దివ్యే కాళికాయై నమోఽస్తు తే || 1 || ప్రత్యాలీఢపదే ఘోరే ముండమాలాప్రలంబితే | ఖర్వే లంబోదరే భీమే కాళికాయై నమోఽస్తు తే || 2 || నవయౌవనసంపన్నే గజకుంభోపమస్తనీ | వాగీశ్వరీ శివే శాంతే కాళికాయై నమోఽస్తు తే || 3 || లోలజిహ్వే హరాలోకే నేత్రత్రయవిభూషితే | ఘోరహాస్యత్కటా కారే కాళికాయై నమోఽస్తు తే || 4 || వ్యాఘ్రచర్మాంబరధరే ఖడ్గకర్తృకరే ధరే | కపాలేందీవరే వామే … Read more

Sri Kalika Ashtakam pdf download – శ్రీ కాళికాష్టకం

ధ్యానం – గలద్రక్తముండావళీకంఠమాలా మహాఘోరరావా సుదంష్ట్రా కరాళా | వివస్త్రా శ్మశానాలయా ముక్తకేశీ మహాకాలకామాకులా కాళికేయం || 1 || భుజేవామయుగ్మే శిరోఽసిం దధానా వరం దక్షయుగ్మేఽభయం వై తథైవ | సుమధ్యాఽపి తుంగస్తనా భారనంరా లసద్రక్తసృక్కద్వయా సుస్మితాస్యా || 2 || శవద్వంద్వకర్ణావతంసా సుకేశీ లసత్ప్రేతపాణిం ప్రయుక్తైకకాంచీ | శవాకారమంచాధిరూఢా శివాభి- -శ్చతుర్దిక్షుశబ్దాయమానాఽభిరేజే || 3 || స్తుతిః – విరంచ్యాదిదేవాస్త్రయస్తే గుణాస్త్రీన్ సమారాధ్య కాళీం ప్రధానా బభూవుః | అనాదిం సురాదిం మఖాదిం భవాదిం … Read more

Sri Kalika Keelaka Stotram pdf download – శ్రీ కాళికా కీలక స్తోత్రం

అస్య శ్రీ కాళికా కీలకస్య సదాశివ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ దక్షిణకాళికా దేవతా సర్వార్థసిద్ధిసాధనే కీలకన్యాసే జపే వినియోగః | అథాతః సంప్రవక్ష్యామి కీలకం సర్వకామదం | కాళికాయాః పరం తత్త్వం సత్యం సత్యం త్రిభిర్మమః || 1 || దుర్వాసాశ్చ వశిష్ఠశ్చ దత్తాత్రేయో బృహస్పతిః | సురేశో ధనదశ్చైవ అంగిరాశ్చ భృగూద్వాహః || 2 || చ్యవనః కార్తవీర్యశ్చ కశ్యపోఽథ ప్రజాపతిః | కీలకస్య ప్రసాదేన సర్వైశ్వర్యమవాప్నుయుః || 3 || ఓంకారం తు … Read more

Sri Kali Karpura Stotram pdf download – శ్రీ కాళీ కర్పూర స్తోత్రం

కర్పూరం మధ్యమాంత్య స్వరపరరహితం సేందువామాక్షియుక్తం బీజం తే మాతరేతత్త్రిపురహరవధు త్రిఃకృతం యే జపంతి | తేషాం గద్యాని పద్యాని చ ముఖకుహరాదుల్లసంత్యేవ వాచః స్వచ్ఛందం ధ్వాంతధారాధరరుచిరుచిరే సర్వసిద్ధిం గతానాం || 1 || ఈశానః సేందువామశ్రవణపరిగతో బీజమన్యన్మహేశి ద్వంద్వం తే మందచేతా యది జపతి జనో వారమేకం కదాచిత్ | జిత్వా వాచామధీశం ధనదమపి చిరం మోహయన్నంబుజాక్షి వృందం చంద్రార్ధచూడే ప్రభవతి స మహాఘోరబాణావతంసే || 2 || ఈశో వైశ్వానరస్థః శశధరవిలసద్వామనేత్రేణ యుక్తో బీజం తే … Read more

Sri Kalika Kavacham (Vairinashakam) pdf download – శ్రీ కాళికా కవచం (వైరినాశకరం)

కైలాసశిఖరాసీనం శంకరం వరదం శివం | దేవీ పప్రచ్ఛ సర్వజ్ఞం దేవదేవం మహేశ్వరం || 1 || దేవ్యువాచ | భగవన్ దేవదేవేశ దేవానాం మోక్షద ప్రభో | ప్రబ్రూహి మే మహాభాగ గోప్యం యద్యపి చ ప్రభో || 2 || శత్రూణాం యేన నాశః స్యాదాత్మనో రక్షణం భవేత్ | పరమైశ్వర్యమతులం లభేద్యేన హి తద్వద || 3 || భైరవ ఉవాచ | వక్ష్యామి తే మహాదేవి సర్వధర్మహితాయ చ | అద్భుతం … Read more

Sri Kali Kavacham (Trailokya Vijayam) pdf download – శ్రీ కాళీ కవచం (త్రైలోక్యవిజయం)

శ్రీసదాశివ ఉవాచ | త్రైలోక్యవిజయస్యాస్య కవచస్య ఋషిః శివః | ఛందోఽనుష్టుబ్దేవతా చ ఆద్యాకాళీ ప్రకీర్తితా || 1 || మాయాబీజం బీజమితి రమా శక్తిరుదాహృతా | క్రీం కీలకం కాంయసిద్ధౌ వినియోగః ప్రకీర్తితః || 2 || అథ కవచం | హ్రీమాద్యా మే శిరః పాతు శ్రీం కాళీ వదనం మమ | హృదయం క్రీం పరా శక్తిః పాయాత్కంఠం పరాత్పరా || 3 || నేత్రే పాతు జగద్ధాత్రీ కర్ణౌ రక్షతు శంకరీ … Read more

Jaganmangala Kali Kavacham pdf download – శ్రీ కాళీ కవచం (జగన్మంగళం)

భైరవ్యువాచ | కాళీపూజా శ్రుతా నాథ భావాశ్చ వివిధాః ప్రభో | ఇదానీం శ్రోతుమిచ్ఛామి కవచం పూర్వసూచితం || 1 || త్వమేవ శరణం నాథ త్రాహి మాం దుఃఖసంకటాత్ | సర్వదుఃఖప్రశమనం సర్వపాపప్రణాశనం || 2 || సర్వసిద్ధిప్రదం పుణ్యం కవచం పరమాద్భుతం | అతో వై శ్రోతుమిచ్ఛామి వద మే కరుణానిధే || 3 || శ్రీ భైరవ ఉవాచ | రహస్యం శృణు వక్ష్యామి భైరవి ప్రాణవల్లభే | శ్రీజగన్మంగళం నామ కవచం … Read more

Sri Kalika Argala Stotram pdf download – శ్రీ కాళికా అర్గళా స్తోత్రం

అర్గళా అంటే గడియ. ఒక గది లోపల భద్రపరిచి ఉన్న నిధిని పొందడానికి గడియను ఎలా తీయాలో, అలాగే కాళికా దేవి అనుగ్రహం అనే మహా నిధిని పొందడానికి మనలోని అడ్డంకులను తొలగించే మంత్రం ఈ కాళికా అర్గళా స్తోత్రం. కాళికా అర్గళా స్తోత్రం అస్య శ్రీ కాళికార్గళ స్తోత్రస్య భైరవ ఋషిరనుష్టుప్ ఛందః శ్రీకాళికా దేవతా మమ సర్వసిద్ధిసాధనే వినియోగః | ఓం నమస్తే కాళికే దేవి ఆద్యబీజత్రయ ప్రియే |వశమానయ మే నిత్యం సర్వేషాం … Read more

Sri Kali Aparadha Kshamapana Stotram pdf download – శ్రీ కాళీ అపరాధక్షమాపణ స్తోత్రం

ప్రాగ్దేహస్థోయ దాహం తవ చరణ యుగాన్నాశ్రితో నార్చితోఽహం తేనాద్యా కీర్తివర్గేర్జఠరజదహనైర్బాద్ధ్యమానో బలిష్ఠైః | క్షిప్త్వా జన్మాంతరాన్నః పునరిహభవితా క్వాశ్రయః క్వాపి సేవా క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాళే || 1 || బాల్యేవాలాభిలాయైర్జడిత జడమతిర్బాలలీలా ప్రసక్తో న త్వాం జానామి మాతః కలికలుషహరా భోగమోక్ష ప్రదాత్రీం | నాచారో నైవ పూజా న చ యజన కథా న స్మృతిర్నైవ సేవా క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాళే || 2 || … Read more

Sri Kamakala Kali Sanjeevana Gadya Stotram pdf download – శ్రీ కామకళాకాళీ సంజీవన గద్య స్తోత్రం

మహాకాల ఉవాచ | అథ వక్ష్యే మహేశాని మహాపాతకనాశనం | గద్యం సహస్రనాంనస్తు సంజీవనతయా స్థితం || 1 || పఠన్ యత్సఫలం కుర్యాత్ ప్రాక్తనం సకలం ప్రియే | అపఠన్ విఫలం తత్తత్తద్వస్తు కథయామి తే || 2 || ఓం ఫ్రేం జయ జయ కామకళాకాళి కపాలిని సిద్ధికరాళి సిద్ధివికరాళి మహావళిని త్రిశులిని నరముండమాలిని శవవాహిని కాత్యాయని మహాట్టహాసిని సృష్టిస్థితిప్రళయకారిణి దితిదనుజమారిణి శ్మశానచారిణి | మహాఘోరరావే అధ్యాసితదావే అపరిమితబలప్రభావే | భైరవీయోగినీడాకినీసహవాసిని జగద్ధాసిని స్వపదప్రకాశిని … Read more