Sri Shyamala Panchasathsvara Varna Malika Stotram pdf download – శ్రీ శ్యామలా పంచాశత్స్వరవర్ణమాలికా స్తోత్రం
వందేఽహం వనజేక్షణాం వసుమతీం వాగ్దేవి తాం వైష్ణవీం శబ్దబ్రహ్మమయీం శశాంకవదనాం శాతోదరీం శాంకరీం | షడ్బీజాం సశివాం సమంచితపదామాధారచక్రేస్థితాం చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం || 1 || బాలాం భాస్కరభాసమప్రభయుతాం భీమేశ్వరీం భారతీం మాణిక్యాంచితహారిణీమభయదాం యోనిస్థితేయం పదాం | హ్రాం హ్రాం హ్రీం కమయీం రజస్తమహరీం లంబీజమోంకారిణీం చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం || 2 || డం ఢం ణం త థమక్షరీం తవ కళాంతాద్యాకృతీతుర్యగాం దం ధం నం నవకోటిమూర్తిసహితాం … Read more
