Tripura Sundari Ashtakam pdf download – త్రిపురసుందర్యష్టకం
కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం నితంబజితభూధరాం సురనితంబినీసేవితాం | నవాంబురుహలోచనామభినవాంబుదశ్యామలాం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || 1 || కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీం | దయావిభవకారిణీం విశదరోచనాచారిణీం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || 2 || కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా | మదారుణకపోలయా మధురగీతవాచాలయా కయాపి ఘననీలయా కవచితా వయం లీలయా || 3 || కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం షడంబురుహవాసినీం సతతసిద్ధసౌదామినీం | విడంబితజపారుచిం వికచచంద్రచూడామణిం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || 4 || కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీం | … Read more
