Sri Matangi Stotram 1 pdf download – శ్రీ మాతంగీ స్తోత్రం 1

✅ Fact Checked

ఈశ్వర ఉవాచ |
ఆరాధ్య మాతశ్చరణాంబుజే తే
బ్రహ్మాదయో విస్తృతకీర్తిమాపుః |
అన్యే పరం వా విభవం మునీంద్రాః
పరాం శ్రియం భక్తిభరేణ చాన్యే || 1
నమామి దేవీం నవచంద్రమౌళే-
-ర్మాతంగినీం చంద్రకళావతంసాం |
ఆంనాయప్రాప్తిప్రతిపాదితార్థం
ప్రబోధయంతీం ప్రియమాదరేణ || 2 ||
వినంరదేవాసురమౌళిరత్నై-
-ర్నీరాజితం తే చరణారవిందం |
భజంతి యే దేవి మహీపతీనాం
వ్రజంతి తే సంపదమాదరేణ || 3 ||
కృతార్థయంతీం పదవీం పదాభ్యా-
-మాస్ఫాలయంతీం కృతవల్లకీం తాం |
మాతంగినీం సద్ధృదయాం ధినోమి
లీలాంశుకాం శుద్ధనితంబబింబాం || 4 ||
తాలీదళేనార్పితకర్ణభూషాం
మాధ్వీమదోద్ఘూర్ణితనేత్రపద్మాం |
ఘనస్తనీం శంభువధూం నమామి
తటిల్లతాకాంతిమనర్ఘ్యభూషాం || 5 ||
చిరేణ లక్ష్యం నవలోమరాజ్యా
స్మరామి భక్త్యా జగతామధీశే |
వలిత్రయాఢ్యం తమ మధ్యమంబ
నీలోత్పలాంశుశ్రియమావహంత్యాః || 6 ||
కాంత్యా కటాక్షైః కమలాకరాణాం
కదంబమాలాంచితకేశపాశం |
మాతంగకన్యాం హృది భావయామి
ధ్యాయేయమారక్తకపోలబింబం || 7 ||
బింబాధరన్యస్తలలామవశ్య-
-మాలీలలీలాలకమాయతాక్షం |
మందస్మితం తే వదనం మహేశి
స్తుత్యానయా శంకరధర్మపత్నీం || 8 ||
మాతంగినీం వాగధిదేవతాం తాం
స్తువంతి యే భక్తియుతా మనుష్యాః |
పరాం శ్రియం నిత్యముపాశ్రయంతి
పరత్ర కైలాసతలే వసంతి || 9 ||
ఉద్యద్భానుమరీచివీచివిలసద్వాసో వసానాం పరాం
గౌరీం సంగతిపానకర్పరకరామానందకందోద్భవాం |
గుంజాహారచలద్విహారహృదయామాపీనతుంగస్తనీం
మత్తస్మేరముఖీం నమామి సుముఖీం శావాసనాసేదుషీం || 10 ||
ఇతి శ్రీరుద్రయామలే మాతంగీ స్తోత్రం |


Also Read  Sri Shyamala Sahasranamavali pdf download – శ్రీ శ్యామలా సహస్రనామావళిః
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment