Sri Matangi Stotram 2 pdf download – శ్రీ మాతంగీ స్తోత్రం 2

మాతంగీం మధుపానమత్తనయనాం మాతంగ సంచారిణీం
కుంభీకుంభవివృత్తపీవరకుచాం కుంభాదిపాత్రాంచితాం |
ధ్యాయేఽహం మధుమారణైకసహజాం ధ్యాతుః సుపుత్రప్రదాం
శర్వాణీం సురసిద్ధసాధ్యవనితా సంసేవితా పాదుకాం || 1 ||
మాతంగీ మహిషాదిరాక్షసకృతధ్వాంతైకదీపో మణిః
మన్వాదిస్తుత మంత్రరాజవిలసత్సద్భక్త చింతామణిః |
శ్రీమత్కౌలికదానహాస్యరచనా చాతుర్య రాకామణిః
దేవి త్వం హృదయే వసాద్యమహిమే మద్భాగ్య రక్షామణిః || 2 ||
జయ దేవి విశాలాక్షి జయ సర్వేశ్వరి జయ |
జయాంజనగిరిప్రఖ్యే మహాదేవ ప్రియంకరి || 3 ||
మహావిశ్వేశదయితే జయ బ్రహ్మాది పూజితే |
పుష్పాంజలిం ప్రదాస్యామి గృహాణ కులనాయికే || 4 ||
జయ మాతర్మహాకృష్ణే జయ నీలోత్పలప్రభే |
మనోహారి నమస్తేఽస్తు నమస్తుభ్యం వశంకరి || 5 ||
జయ సౌభాగ్యదే నౄణాం లోకమోహిని తే నమః |
సర్వైశ్వర్యప్రదే పుంసాం సర్వవిద్యాప్రదే నమః || 6 ||
సర్వాపదాం నాశకరీం సర్వదారిద్ర్యనాశినీం |
నమో మాతంగతనయే నమశ్చాండాలి కామదే || 7 ||
నీలాంబరే నమస్తుభ్యం నీలాలకసమన్వితే |
నమస్తుభ్యం మహావాణి మహాలక్ష్మి నమోఽస్తు తే || 8 ||
మహామాతంగి పాదాబ్జం తవ నిత్యం నమాంయహం |
ఏతదుక్తం మహాదేవ్యా మాతంగ్యాః స్తోత్రముత్తమం || 9 ||
సర్వకామప్రదం నిత్యం యః పఠేన్మానవోత్తమః |
విముక్తః సకలైః పాపైః సమగ్రం పుణ్యమశ్నుతే || 10 ||
రాజానో దాసతాం యాంతి నార్యో దాసీత్వమాప్నుయుః |
దాసీభూతం జగత్సర్వం శీఘ్రం తస్య భవేద్ధ్రువం || 11 ||
మహాకవీ భవేద్వాగ్భిః సాక్షాద్వాగీశ్వరో భవేత్ |
అచలాం శ్రియమాప్నోతి అణిమాద్యష్టకం లభేత్ || 12 ||
లభేన్మనోరథాన్ సర్వాన్ త్రైలోక్యే నాపి దుర్లభాన్ |
అంతే శివత్వమాప్నోతి నాత్ర కార్యా విచారణా || 13 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment