Sri Shyamala Panchasathsvara Varna Malika Stotram pdf download – శ్రీ శ్యామలా పంచాశత్స్వరవర్ణమాలికా స్తోత్రం

✅ Fact Checked

వందేఽహం వనజేక్షణాం వసుమతీం వాగ్దేవి తాం వైష్ణవీం
శబ్దబ్రహ్మమయీం శశాంకవదనాం శాతోదరీం శాంకరీం |
షడ్బీజాం సశివాం సమంచితపదామాధారచక్రేస్థితాం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం || 1 ||
బాలాం భాస్కరభాసమప్రభయుతాం భీమేశ్వరీం భారతీం
మాణిక్యాంచితహారిణీమభయదాం యోనిస్థితేయం పదాం |
హ్రాం హ్రాం హ్రీం కమయీం రజస్తమహరీం లంబీజమోంకారిణీం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం || 2 ||
డం ఢం ణం త థమక్షరీం తవ కళాంతాద్యాకృతీతుర్యగాం
దం ధం నం నవకోటిమూర్తిసహితాం నాదం సబిందూకలాం |
పం ఫం మన్త్రఫలప్రదాం ప్రతిపదాం నాభౌ సచక్రేస్థితాం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం || 3 ||
కం ఖం గం ఘ మయీం గజాస్యజననీం గానప్రియామాగమీం
చం ఛం జం ఝం ఝణ క్వణి ఘణు ఘిణూ ఝంకారపాదాం రమాం |
ఞం టం ఠం హృదయే స్థితాం కిణికిణీ నాదౌ కరౌ కంకణాం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం || 4 ||
అం ఆం ఇం ఇమయీం ఇహైవ సుఖదామీకార ఉ ఊపమాం
ఋం ౠం లుం సహవర్ణపీఠనిలయే లూంకార ఏం ఐం సదా |
ఓం ఔం అన్నమయే అః స్తవనుతామానందమానందినీం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం || 5 ||
హం క్షం బ్రహ్మమయీం ద్విపత్రకమలాం భ్రూమధ్యపీఠేస్థితాం
ఇడాపింగళమధ్యదేశగమనామిష్టార్థసందాయినీం |
ఆరోహప్రతిరోహయంత్రభరితాం సాక్షాత్సుషుంనా కలాం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం || 6 ||
బ్రహ్మేశాది సమస్త మౌనిఋషిభిర్దేవైః సదా ధ్యాయినీం
బ్రహ్మస్థాననివేశినీం తవ కలాం తారం సహస్రాంశకే |
ఖవ్యం ఖవ్యమయీం ఖగేశవినుతాం ఖం రూపిమోంకారిణీం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం || 7 ||
చక్రాణ్యే సతు సప్తమంతరగతే వర్ణాత్మికే తాం శ్రియం
నాదం బిందుకలామయీంశ్చరహితే నిఃశబ్ద నిర్వ్యాపకే |
నిర్వ్యక్తాం చ నిరంజనీం నిరవయాం శ్రీయంత్రమాత్రాం పరాం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం || 8 ||
బాలామాలమనోహరాం ప్రతిదినం వాంఛంతి వాచ్యం పఠేత్
వేదే శాస్త్ర వివాదకాలసమయే స్థిత్వా సభామధ్యమే |
పంచాశత్స్వరవర్ణమాలికమియాం జిహ్వాగ్ర సంస్థా పఠే-
-ద్ధర్మార్థాఖిలకామవిక్షితకృపాః సిధ్యంతి మోక్షం తథా || 9 ||
ఇతి శ్రీ శ్యామలా పంచాశత్స్వరవర్ణమాలికా స్తోత్రం |

Also Read  Sri Matangi Stotram 2 pdf download – శ్రీ మాతంగీ స్తోత్రం 2

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment